హెచ్ఎండిఏ నిధులతో సిసి రోడ్లు ప్రారంభం

బొమ్మలరామారం
మండలంలోని చీకటిమామిడి గ్రామంలో మంగళవారం రోజున 25 లక్షల రూపాయల హెచ్ఎండిఏ నిధులతో సిసి రోడ్లను సర్పంచ్ మచ్చ వసంత శ్రీనివాస్ గౌడ్, వైస్ ఎంపీపీ గోడుగు శోభాచంద్రమౌళి ప్రారంభోత్సవం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 25 లక్షల హెచ్ఎండిఎ నిధులు రావడానికి కృషి చేసిన ఎమ్మెల్యే గొంగడి సునీత మహేందర్ రెడ్డికి ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ అలిమజంగిర్, వార్డు మెంబర్లు భూమయ్య, పావని చంద్రమౌళి, టిఆర్ఎస్ మండల యూత్ యువజన శాఖ ప్రధాన కార్యదర్శి మానుక రాజు యాదవ్, భూపతి శ్రీనివాస్ రావు, దండు తిరుమలయ్య, కట్ట మాణిక్యం గోడుగురాజు, దండు అమరెందర్, డోకురి కృష్ణ రాంరెడ్డి, తదితరులు గ్రామస్తులు పాల్గొన్నారు