216.56 కోట్ల డోసులను దాటిన జాతీయ కొవిడ్‌-19 టీకా కార్యక్రమం


12-14 ఏళ్ల వారికి 4.08 కోట్లకు పైగా టీకా మొదటి డోసులు

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 47,922

గత 24 గంటల్లో నమోదయిన కొత్త కేసులు 5,664

ప్రస్తుత రికవరీ రేటు 98.71%

వారపు పాజిటివిటీ రేటు 1.79%Posted Date:- Sep 18, 2022

ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం; జాతీయ కొవిడ్‌-19 టీకా కార్యక్రమం 216.56 కోట్ల ( 2,16,56,54,766 ) డోసులను అధిగమించింది.

12-14 ఏళ్ల వారికి కొవిడ్‌-19 టీకాల కార్యక్రమం 2022 మార్చి 16 నుంచి ప్రారంభమైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు 4.08 కోట్లకు పైగా ( 4,08,08,126 ) టీకా మొదటి డోసులను వీరికి ఇచ్చారు. 18-59 సంవత్సరాల వారికి ముందు జాగ్రత్త టీకాలను 2022 ఏప్రిల్‌ 10వ తేదీ నుంచి ఇస్తున్నారు.

ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం: 

మొత్తం టీకా డోసులు

ఆరోగ్య సిబ్బంది

మొదటి డోసు

1,04,14,819

రెండో డోసు

1,01,13,327

ముందు జాగ్రత్త డోసు

69,34,370

ఫ్రంట్‌లైన్‌ సిబ్బంది

మొదటి డోసు

1,84,36,046

రెండో డోసు

1,77,09,838

ముందు జాగ్రత్త డోసు

1,34,90,993

12-14 ఏళ్ల వారు

మొదటి డోసు

4,08,08,126

రెండో డోసు

3,12,33,866

15-18 ఏళ్ల వారు

మొదటి డోసు

6,18,66,382

రెండో డోసు

5,28,30,896

18-44 ఏళ్ల వారు

మొదటి డోసు

56,10,57,294

రెండో డోసు

51,49,36,182

ముందు జాగ్రత్త డోసు

8,47,55,472

45-59 ఏళ్ల వారు

మొదటి డోసు

20,39,90,095

రెండో డోసు

19,67,56,045

ముందు జాగ్రత్త డోసు

4,44,01,667

60 ఏళ్లు పైబడినవారు

మొదటి డోసు

12,76,41,282

రెండో డోసు

12,30,06,511

ముందు జాగ్రత్త డోసు

4,52,71,555

ముందు జాగ్రత్త డోసులు

19,48,54,057

మొత్తం డోసులు

2,16,56,54,766

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 47,922. మొత్తం పాజిటివ్‌ కేసుల్లో ఇది 0.11 శాతం.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002R0QR.jpg

భారతదేశ రికవరీ రేటు 98.71 శాతంగా ఉంది. గత 24 గంటల్లో 4,555 మంది రోగులు కోలుకున్నారు. దీంతో, కోలుకున్న రోగుల సంఖ్య (మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి) 4,39,57,929 కి పెరిగింది.