రాయల్ పోస్ట్ ప్రతినిధి ములుగు.

ములుగు మండల ఎంపీపీ గారి నేతృత్వం లో కాంగ్రెస్ నుండి టిఆర్ఎస్ పార్టీలోకి భారీ చేరికలు. ఆదివారం ములుగు పట్టణ కేంద్రం లోని కాపు వాడ లోని యువకులు మన గౌరవ ముఖ్యమంత్రి చేస్తున్న అభివృద్ధి కార్యక్రమలను ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలకు ఆకార్షితులై వీరు కాంగ్రెస్ పార్టీ నుండి మన ప్రజా నాయకులు అభివృద్ధి ప్రధాత ప్రజా శ్రేయస్సే ద్యేయం గా అభివృద్దే ప్రాణం గా పని చేస్తున్న మన ములుగు మండల ఎంపీపీ శ్రీమతి గండ్రకోట శ్రీదేవి సుధీర్ యాదవ్ సమక్షంలో సుమారు గా 50 మంది యువకులు టిఆర్ఎస్ పార్టీలో చేరారు చేరిన వారిలో కొత్తకొండ రవి మోలుగురి రమేష్, కొత్తకొండ రాజన్న ఓదెల రాజన్న, మేదరి సమ్మయ్య, బక్క రవి, శెంకేశి జగదీష్, కుడుముల ఓదేలు, సమ్మయ్య, చింత రాజు, కార్తీక్ జాలింగం, మహేష్, విష్ణు, రాజు, వినయ్, అనిల్ తనుగుల మొగిలి, రాజ్ కుమార్, బొల్లా శివ, కొత్తకొండ, యజ్ఞష్, తదితరులకు ములుగు ఎంపిపి శ్రీదేవి సుధీర్ యాదవ్ గారు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఈ కార్యక్రమంలో ఎంపిపి గారు మాట్లాడుతూ పోరాటాలకు నిదర్శనమైన సమ్మక్క సారక్క సాక్షిగా ములుగు గడ్డ మీద ఎగిరేది గులాబీ జెండా మాత్రమే అని ధీమా వ్యక్తం చేశారు కార్యకర్తలకు చేదోడువాదోడుగా ఉంటూ 24 గంటలు అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమం లో టిఆర్ఎస్ పార్టీ ములుగు జిల్లా నాయకులు మెర్గ్ సంతోష్, ములుగు టౌన్ ఉపాధ్యక్షులు ఓదెల శరత్ కుమార్, అజారుద్దీన్ ఓజ్జెల కుమార్ ఎనగందుల వెంకటేష్ అక్రమ్ పసుల కార్తీక్ హరీష్ నగేష్ శ్రవణ్ వేణు తదితరులు పాల్గొన్నారు.