ఉచిత కుట్టు మెషిన్ కేంద్రం ప్రారంభం…

రాయల్ పోస్ట్ ప్రతినిధి జిన్నారంలో ఉచిత కుట్టు మిషన్ కేంద్రాన్ని ప్రారంభించాలు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి.
ఎమ్మెల్యే జన్మదినం సందర్బంగా మహిళా మణులతో కలిసి కేంద్రాన్ని ప్రారంభించారు.
అనంతరం జిన్నారంలోని గురుకుల పాఠశాలలో మొక్కలు నాటి, క్రీడా పోటీలను ప్రారంభించారు.
కుట్టు మిషిన్ కేంద్రం ద్వారా మహిళలు స్వావలంబన సాధించవచ్చని తెలిపారు.
కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ప్రభాకర్,ఎంపిటిసి వెంకటేష్ గౌడ్, లావణ్య నరేష్, మాజీ ఎంపిటిసి శ్రీనివాస్ రెడ్డి, ఉపసర్పంచ్ సంజీవ, వార్డు సభ్యులు లింగం, శ్రీనివాస్ యాదవ్, కొరబోయిన మంజుల, తోట సాలమ్మ, మంద సంతోష,కోప్షన్ సభ్యులు శ్రీనివాస్ గౌడ్, మ్యాదరి లత, డైరెక్టర్ నీలం మోహన్, మండల పార్టీ అధ్యక్షులు రాజేష్, బ్రహ్మేందర్ గౌడ్, నిఖిల్ గౌడ్,కొరబోయిన యాదగిరి, నర్సింగ్ రావు, రాఘవేందర్ రెడ్డి, గాండ్ల శ్రీనివాస్, మున్ని నర్సింగ్ రావు, తోట రాము,తదితరులు పాల్గొన్నారు.