అబిత అనాధాశ్రమం అనాధ పిల్లలతో ఘనంగా జన్మదిన వేడుకలను జరుపుకున్న నాగరి గారి విక్రమ్..

రాయల్ పోస్ట్ ప్రతినిధి ఉప్పల్/
పుట్టినరోజు వేడుకలను అభిథ అనాధ ఆశ్రమం పిల్లలతో ఘనంగా నిర్వహించిన నాగరి గారి విక్రం ఆదిత్య మరియు వారి తల్లిదండ్రులు నాగరి గారి వసంత రాణి నాగరి బాబురావు. ఈ సందర్భంగా అభిత అనాధ ఆశ్రమంలోని పిల్లలు మాట్లాడుతూ నాగరి గారి విక్రం గారు నిండు నూరేళ్లు ఆయుష్షుతో ఆయురారోగ్యాలతో వారు ఉండాలని కోరుకున్నారు ఈ కార్యక్రమంలో వారి కుటుంబ సభ్యులు బంధుమిత్రులు పాల్గొన్నారు.

బర్త్డే కేక్ కట్ చేస్తున్న నాగరి గారి విక్రమ్ ఆదిత్య