షార్ట్ సర్క్యూట్ తో పాడి గేదే మృతి

యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూర్ మండల కేంద్రం లో తవిటి శంకర్ అనే రైతు తన వృత్తి రీత్యా వ్యవసాయం చేసుకొని తన ముగ్గురు పిల్లలని పోషించాడు ఇటీవలే 70000 వెయ్యిలు అప్పు తెచ్చి నెల క్రితం పాడి గేదెను తీసుకున్నాడు గత 3 రోజుల నుంచి కురుస్తున్న వర్షం కారణం గా తన పొలం లో గడ్డి మేపడానికి కట్టేసిన బర్రె అదే పొలం లో ఉన్న కరెంట్ వైర్ ను కాలుకు చుట్టించుకొని అక్కడికి అక్కడే మృతి చెందింది
70000 ల బర్రె అక్కడికి అక్కడే చచ్చిపోవడం తో దిక్కు తోచని దీన స్థితిలో ఎడుస్తు
ప్రభుత్వం సహాయం కోసం ఎదురు చూస్తున్నాడు