రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుక్కుగుడా ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో వ్యక్తి ఊరి వేసుకొని ఆత్మహత్య..


మృతుడు.శంషాబాద్ మండల్ సంగిగుడా చెందిన సలే ప్రవీణ్ 26..

ఉదయం డ్యూటీ కి వచ్చిన ప్రవీణ్ ..
తుక్కుగూడ ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో ఉన్న వాటర్ పంప్ హౌస్ లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

ప్రవీణ్ తల్లిదండ్రులు గతంలో చనిపోగా అతనికి ఒక అన్న, తమ్ముడు ఉన్నారు..
సంఘటన స్థలాన్నికి చేరుకున్న పహాడీ షరీఫ్ పోలీసులు కేసు నమోదుచేసుకొనిదర్యాప్తుచేస్తున్నారు.