వెల్దుర్తి మెదక్ ప్రధాన రహదారి గుంతలమయం

వినుత నిరసన తెలిపిన కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్న

టి సి పి పి రాష్ట్ర కార్యదర్శి ఆవుల రాజీరెడ్డి

మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం రాయల్ పోస్ట్ ప్రతినిధి నరసింహ గౌడ్

మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రం నుండి ఉప్పులింగాపూర్ వయా మెదక్ రహదారి ఈరూప్రక్కల కాంగ్రెస్ పార్టీ నర్సాపూర్ ఇంచార్జ్ ఆవుల రాజిరెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ కార్యకర్తలు ప్రధాన రహదారి గుంతల మయం కావడంతో ఈ దారి గుండా వెళ్లే వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారని గుంతలలో నీరు ఉండటంతో అవుల రాజిరెడ్డి కాంగ్రెస్ కార్యకర్తలు స్వయంగా నాటు వేసి వినూత్న రీతిలో నిరసన తెలియజేశారు అనంతరం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఆయన మాట్లాడుతూ బంగారు తెలంగాణ అన్న తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశాడని గత ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం లో విద్యార్థులకుఫీజు రిమెంబర్స్ మెంట్ పథకం పేదలకు ఆరోగ్యశ్రీ, 108లాంటి ఎన్నో మంచి పథకాలను అమలు చేశాడని తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత ప్రతి పథకంలో కాంట్రాక్టులకు కమిషన్లు వసూలు చేసి కేవలం వారి ఫ్యామిలీ మాత్రమే ప్యాకేజీలు పొందుతున్నారని తెలియజేశారు అదే విధంగా వెల్దుర్తి మండలం పంతులుపల్లి గ్రామం నుండి తెరాస కార్యకర్తలు రాజిరెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు నరసింహారెడ్డిమండల పరిషత్ వైస్ ప్రెసిడెంట్ అంగడిపేట సుధాకర్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ సేవాదళ్ నాయకుడు మహేష్ రెడ్డికోపరేటివ్ డైరెక్టర్ నల్లచెరువు కిష్ట గౌడ్ తలారి మల్లేష్, తలారి అన్వేష్ జీతయ గారి కృష్ణ, నాలా చెరువు దుర్గ గౌడ్ నిరంజన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు