హైదరాబాద్ /పాతబస్తీ బహదూర్పురా పోలీస్ స్టేషన్ పరిధిలోని మీర్ అలం ఫిల్టర్ ఎదురుగా రోడ్ పై ఆటో డ్రైవర్ ను కట్టెతో కొట్టి హత్య, ఘటన స్థలానికి చేరుకున్న బహదూర్పురా పోలీసులు మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించి దర్యాప్తు చేస్తున్నారు.