జహీరాబాద్ ప్రాంతంలో భారీ ఎత్తున రేషన్ బియ్యం పట్టివేత

రాయల్ పోస్ట్ ప్రతినిధి, (జహీరాబాద్ ):- 07-09-2022
సంగారెడ్డి జిల్లా ఎస్పీ రమణ కుమార్, జహీరాబాద్ డిఎస్పీ రఘు, సూచనలు అనుసరించి 65వ నంబరు జాతీయ రహదారిపై వాహనాలను తనిఖీ చేస్తున క్రమంలో రేషన్ బియ్యాన్ని కర్ణాటక వైపు అక్రమంగా తరలిస్తున్న 7లారీలను పట్టుకున్నామని జహీరాబాద్ సిఐ తోట భూపతి తెలిపారు. కోహిర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మూడు లారీలను ఎస్సై సురేష్, చిరాక్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో 4లారీలను ఎస్ఐ కాశీనాథులు, చాకచక్యాంతో స్వాద్ధినం చేసుకున్నామని సిఐ బుధవారం మధ్యాహ్నం విడుదల చేసిన సంయుక్త పత్రిక ప్రకటనలోవివరించారు. తెలంగాణ రాష్ట్ర వైపు నుంచి కర్ణాటక మీదుగా గుజరాత్ వైపు చేరావేయడానికి తరలిస్తున్న 120టన్నుల రేషాన్ బియ్యాని బుధవారం చేసుకొని పౌరసరఫరాల అధికారులకు అప్పచెప్పినట్లు జహీరాబాద్ పట్టణ సిఐ తోటభూపతి పేర్కొన్నారు.