రాయల్ పోస్ట్ న్యూస్/ 2014 ముందు 2014 తర్వాత ప్రైవేట్ కాలేజీ 2014 కంటే ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రైవేట్ డిగ్రీ కాలేజ్ యాజమాన్యాలు పరిస్థితులు ప్రస్తుత పరిస్థితులకు మధ్య గల చాలా అంతరం కనిపిస్తుంది ..2004 సంవత్సరంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు పేద విద్యార్థుల యొక్క నిరుపేద విద్యార్థుల కోసం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఫీజ్ రియంబర్స్మెంట్ పథకం తీసుకొచ్చి ప్రైవేటు డిగ్రీ కాలేజ్ యాజమాన్యాల పైన కొంతవరకు భారం తగ్గించిన ఆ మాట వాస్తవం .. 2004 నుంచి 2014 వరకు వివిధ కోర్సులో చదువుకున్న విద్యార్థులందరికీ తక్కువ ఆదాయం ఉన్న తల్లిదండ్రులు గల విద్యార్థులందరికీ ప్లీజ్ రియంబర్స్మెంట్ సౌకర్యం చాలామంది తన విద్య కోర్సులను పూర్తి చేసుకోవడం జరిగింది. 2014 కంటే ముందు ఇంటర్ డిగ్రీ కాలేజీల్లో ఎక్కువ మొత్తంలో స్టెంట్ ఉండేది కానీ ఆ తర్వాత పరిస్థితి మారిపోయింది అప్పుడు ప్రతి కాలేజీలో గవర్నమెంట్ ప్రభుత్వ డిగ్రీ కాలేజీలకు సరి సమానంగా విద్యార్థుల యొక్క విద్యార్థుల యొక్క స్థితి ఉండేది .కానీ 2014 తర్వాత సామాజిక తెలంగాణ పేరుతో తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడి కేంద్రంలో రాష్ట్రంలో కొత్త ప్రభుత్వాలు తన కొత్త విద్యా విధానాలతోటి ప్రైవేటు యాజ ప్రైవేటు విద్యా యాజమాన్యాల కాక ప్రైవేట్ కాలేజీలో పనిచేసే లెక్చరర్స్ కూడా ఇబ్బందుల పాలు కావడం జరుగుతుంది…. విద్యార్థులు తక్కువగా ఉండడం ప్రైవేట్ లెక్చరర్స్ జీతాలు కూడా తక్కువగా ఇవ్వడం జరుగుతుంది . 2014 కంటే ముందు సమృద్ధి జీతాలతోటే ఎక్కువ మంది మాస్టర్ మాస్టర్ డిగ్రీ చదివిన లెక్చరర్స్ మారిపోవడం జరిగింది …ఆ తర్వాత ఆదాయం తక్కువ ఉండడం వల్ల ఫీల్డ్ కు రావడానికి ఎవరు కూడా సుముఖత పోవడానికి గల కారణం సకాలంలో జీతాలు చెల్లించకపోవడం అప్పులు తెచ్చి కాలేజీలు నడపవలసిన పరిస్థితి ఏర్పడడం ఇప్పటికీ రెండు సంవత్సరాల కాలంలో ఫీజు రియంబర్స్మెంట్ రాక చాలా కాలేజీలు మూతపడడం జరిగింది…. మూతపడడానికి గల కారణం ప్రభుత్వం ఒకవైపు కారణమైతే మరొకవైపు ఫీజు రీయింబర్స్మెంట్ అనేది కూడా కారణంగా చెప్పవచ్చు సకాలంలో ఫీజు రీయింబర్స్మెంట్ రాకపోవడం యాజమాన్యాలు జీతాలు సకాలంలో చెల్లించకపోవడం లెచరణకు సకాలంలో జీతాలు రాకపోవడం ఇబ్బందుల గురిగాక చెప్పడం లేదు . విద్యార్థులకు కూడా ఫీజు రియంబర్స్మెంట్ రాకపోవడం అనేది వారి పై సదువులకు ఒక అద్దంకిగా మారిపోయింది …ఒక కోర్స్ పూర్తి అయిన తర్వాత పై కోర్స్ కు వెళ్లదామన్నా వారికి సకాలంలో ఫీజు రీయింబర్స్మెంట్ రాకపోవడం అనేది వారు మిగతా సగం చదువుకోలేక ఏమి పని చేయలేక వాళ్ళు కూడా పెద్ద అవమానం కావడం జరుగుతుంది …ఇనంతటికి కారణం సకాలంలో పీజీ రియంబర్స్మెంట్ కాలేజీలకు విడుదల చేయడం సమస్యకు పరిష్కరించడం అనేది లాంటిది…. ఇప్పటికైనా ఫీజ్ రియంబర్స్ మెంట్ అనేది సకాలంలో విడుదల చేస్తే యాజమాన్యాలకు లెక్చరర్స్ కు విద్యార్థులకు సరైన న్యాయం జరిగినట్టు విద్యాభివృద్ధి కొరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చాలా ఖర్చు చేస్తున్న అనటంలో హాస్యాస్పదం విద్య మీద చేస్తున్న ఖర్చు కంటే అనుభవ వాటి కోసం చేస్తున్న ఖర్చు ఎక్కువ ఉంది… విద్య మీద ఖర్చు చేసే భవిష్యత్తు పాఠశాలలో ఉంటుంది కాబట్టి విద్యలో ఉంటుంది కాబట్టి విద్యార్థులకు తగిన సౌకర్యాలు కల్పించి వాళ్లకు సకాలంలో ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తే అలాంటి విద్యార్థులు దేశ భవిష్యత్తులో తమ సహాయ సహకారాలు అందించడం కోసం కూడా చేస్తున్నారు ….సమాజంలో అందరూ ఇబ్బందుల గురి అవుతున్నారు డిగ్రీ కాలేజీలో యాజమాన్యాలు ప్రైవేట్ లెక్చరర్స్ ప్రైవేట్ లో చదువుకునే విద్యార్థులు తమ చదువును పూర్తిగా కొనసాగించలేక అవస్థల పాలవుతున్న మాట వాస్తవం ఈ ఫీజు రియంబర్స్మెంట్ అనేది తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రాజకీయ పాలకులు కొంతమందికి మాత్రమే…. వారు ప్రజల యొక్క ఓట్లతో గెలిచి ప్రజలని మరిచిపోయి తన స్వలాభం కోసం మాత్రమే కాలేజీలు స్థాపించి తమ కాలేజీలకు మాత్రమే తెప్పించుకోవడం అనేది తెలంగాణలోని ప్రైవేట్ యాజమాన్యాలని మోసం చేస్తున్నటువంటి విషయం… కట్టినట్టు కనిపిస్తున్నటువంటిది ఇప్పటికైనా ఈ ఫీజు రీయింబర్స్మెంట్ సకాలంలో అందించి చాలామంది యొక్క జీవితాలతో ముడిపడి ఉన్నటువంటి విషయం ఎవరి బాధలు వాళ్ళు చెప్పుకున్నా కూడా పట్టించుకునే నాధుడే కరువై పు డిగ్రీ కాలేజీల యాజమాన్యాలు ఎప్పుడు ఎలెక్షన్లు వచ్చినప్పుడు ఫీజు రీయింబర్స్మెంట్…. చదువుతున్న పేద విద్యార్థుల పైన ఇది అధిక భారం మోపినటువంటి విషయంగా ఇది పేద విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకు కూడా కచ్చితంగా అర్థమైనటువంటి విషయం ఎవరు మోసం చేస్తుండనేది ఇది ఖచ్చితమైన విషయం అవసరమైనప్పుడు మాత్రమే ప్రభుత్వాలు తమ ని వాడుకుంటున్నాయని నిరుపేద విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టడం జరుగుతుంది ..ఇలాంటి విషయాన్నీ ప్రభుత్వాలు సక్రమంగా సకాలంలో వీధి రియంబర్స్మెంట్ విడుదల చేసి పేద విద్యార్థుల యొక్క చదువులకు ఆధారపడవలసిందిగా పేద విద్యార్థులు ఎక్కువమంది ప్రవేటు డిగ్రీ కాలేజ్ లో చదువుకుంటూ ఉంటారు రాకపోవడం వల్ల వివిధ పత్రాలు తీసుకోవడం అనేది కూడా పెద్ద ఇబ్బందికరంగా మారింది…. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రైవేటు డిగ్రీ యాజమాన్యాలకు సకాలంలో అందించవలసిందిగా యాజమాన్యాలు కోరడం జరుగుతుంది…. ఫీజ్ రియంబర్స్మెంట్ ప్రైవేట్ డిగ్రీ యాజమాన్యాలు మెంట్ కొరకు ఎదురుచూడడం జరుగుతుంది… విద్యా వ్యవస్థ అనేది 2014 కంటే ముందు మంచిగా ఉంది ఇప్పుడు మారిపోయిందని తమ కళాశాలలో విద్యార్థుల శాతం తగ్గిందని చాలా కళాశాలలో మూతపడడం జరిగిందని దానంతటి కారణం పేజీ రియంబర్స్మెంట్ అని వాపోవడం జరుగుతుంది ….వారు ఫీజు రియంబర్స్మెంట్ కోసం ఎదురుచూడడం సకాలంలో జీతాలు చెల్లించాల్సిన పరిస్థితి లక్షలు అప్పులు తెచ్చి ఆ అప్పులకు మిత్తి కట్టలేక నానా అవస్థలు పడడం జరుగుతుందని ప్రైవేటు యాజమాన్యాలు రాకపోవడం జరుగుతుంది.. ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ దృష్టితో ఆలోచించి తమకు రావలసిన పాత బకాయి ప్లీజ్ రియంబర్స్మెంట్ తక్షణము అందించవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని విన్నవించుకోవడం జరుగుతుంది ఇప్పటికైనా తొందరగా ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేసి అందరికీ మేలు చేసే వారీగా ఉంటుందని భావించడం జరుగుతుంది……కొండ కృష్ణ.

హెడ్ అఫ్ ద డిపార్ట్మెంట్ ఇన్ పొలిటికల్ సైన్స్ సిద్ధార్థ డిగ్రీ కాలేజ్ నల్గొండ