నిజాంపేట జెడ్పిటిసి పంజా విజయ్ కుమార్ గారి తండ్రి పంజా బాలయ్య గారు అనారోగ్య కారణంగా మృతి రాయల్ పోస్ట్ ప్రతినిధి : మెదక్ జిల్లా నిజాంపేట జెడ్పిటిసి పంజా విజయ్ కుమార్ గారి తండ్రి పంజా బాలయ్య గారు అనారోగ్య కారణంగా మృతి చెందినందున నిజాంపేట్ లోని స్వగృహమున వారి భౌతిక దేహానికి నివాళులర్పించిన గౌరవ మెదక్ జిల్లా పరిషత్ చైర్పర్సన్ శ్రీమతి హేమలత శేఖర్ గౌడ్ గారు జెడ్పీ చైర్మన్ గారి తో పాటు పాపన్నపేట జడ్పిటిసి షర్మిల శ్రీనివాస్ రెడ్డి గారు , వెల్దుర్తి జడ్పిటిసి రమేష్ గౌడ్ గారు, రామాయంపేట జడ్పిటిసి సంధ్యా సందీప్ గారు, నాయకులు పుట్టి అశోక్ గారు, మల్లేశం గారు,సర్పంచ్లు శివ ప్రసాద్ గారు, నర్సింహ రెడ్డి గారు, అమర్ సేన్ గారు, తదితరులు ఉన్నారు.