రాయల్ పోస్ట్ న్యూస్ ప్రతినిధి/ ఇన్ఆసరా పెన్షన్ మంజూరు పత్రాలు పంపిణీl lo మరియాలలో ఆసర బలహీనవర్గాల వారి అభ్యున్నతితో పాటు ఆసరా ఫెన్షన్ లు, రైతు బంధు,రైతు భీమా, కళ్యాణాలక్ష్మి,షాది ముబారక్,ఉచిత విద్యుత్,సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంతో తెలంగాణ ప్రజల అభ్యున్నతికి ముఖ్యమంత్రి కేసీఆర్ అహర్నిశలు కృషి చేస్తున్నారని అన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని సంక్షేమ పథకాలు రూపకల్పన చేసి గొప్పగా అమలు చేస్తున్నారని వారు అన్నారు.ఈ సందర్భంగా సి.ఎం.కే.సి.ఆర్.చిత్ర పటానికి ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి చిత్ర పటానికి పాలాభిషేకం చేసి కృతఙ్ఞతలు తెలిపారు. నేడు బొమ్మలరామారం మండల కేంద్రంలో ని ఓం శివ పంక్షన్ హాల్లో నిర్వహించే ఆసరా పెన్షన్ గుర్తింపు కార్డులు లబ్ది దారులకు ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి అందజేస్తారని పెన్షన్ మంజూరైన లబ్ది దారులను హాజరు కావాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఐదవ వార్డు సభ్యుడు అన్నారం గణేష్, ముద్దం ఉదయ్ కుమార్ రెడ్డి,ప్యారారం రాములు,కొరమైన సురేష్,
తుంకుంట సాయికుమార్,
లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.