[27/08, స్వేచ్ఛకు హానికరం స్వార్థపూరితమైన రాజకీయాల

రాయల్ పోస్ట్ న్యూస్/ అసలు రాజకీయాలు అంటేనే సిగ్గు శరం నైతికత మానవ విలువలు సహనం శాంతి అహింస లేనటువంటి విధానాలే రాజకీయాలు స్వేచ్ఛ అనేది ఒక నైతిక భావన లేదా అంతర్గత భావన స్వేచ్ఛకు హానికరమైన విధానాలు రాజకీయాల్లో కోకలలో ఉన్నాయని చెప్పుకోవచ్చు ఒక్కసారి రాజకీయాల్లోకి ప్రవేశించిన తర్వాత ఎవరైనా తమకు ఉన్నటువంటి అన్ని విలువలు కోల్పోయి 100కు 90% హానికరమైన స్వార్థ ప్రయోజనాల కోసం మాత్రమే రాజకీయాలు పనిచేయడం జరుగుతుంది… రాజకీయాలకు రాకముందు ఎవరైనా స్వేచ్ఛ సమానత్వం సౌభాగృతం దోపిడి విధానాలు పనుల విధానాలు దేశంలో పెరుగుతున్న వస్తు సేవా పన్ను అని కూడా ప్రశ్నించడం జరుగుతుంది… కానీ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఒక్కసారి ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన తర్వాత ఆ ప్రజాప్రతినిధులు తన గతాన్ని మర్చిపోయి తాను ఎన్నుకున్న ఓటర్లను మర్చిపోయి ఏమున్నా తన అవసరాలు తీర్చేటటువంటి విషయాల కొరకు మాత్రమే ప్రాకులాడం జరుగుతుంది….. ఉన్నతమైన స్థానాలు అవరోధించిన రాజకీయ నాయకులు రాష్ట్రంలో గాని కేంద్రంలో గాని ముఖ్యంగా భారతదేశంలో స్వేచ్ఛని హరించి వేస్తున్నారు …..ప్రతి పౌరుని యొక్క స్వేచ్ఛను పరిరక్షించాల్సిన రాజకీయ పాలకులే సామాన్య ప్రజలు సామాన్య ఓటర్లని స్వేచ్ఛను హ రించడం జరుగుతుంది. సమాజంలో ఉన్న ప్రజలందరి యొక్క స్వేచ్ఛకు ఆటంకాలు కలిగించడం సామాన్య ప్రజలు చేయాల్సిన పనులు రాజకీయ నాయకులు సమాధినములు తీసుకోవడం వారి స్వేచ్ఛకు తీరని భంగం కలుగుతుంది ఒకవేళ తన స్వేచ్ఛ భంగం కలిగిందని తను నివేదించుకుంటే ఇంకా స్వేచ్చని ఇంకా మరింత అరించి వేస్తున్నారు.. రాజకీయ పాలకులైన తర్వాత ప్రతి చోటా స్వార్థపూరితమైన ఆలోచనతోనే పరిపాలన కొనసాగించడం…. ప్రశ్నించిన వారి స్వేచ్ఛను వరించడం పత్రిక వారి స్వేచ్ఛరించడం ప్రతిపక్షం వారి స్వేచ్ఛ నరించడం ఓటరి స్వేచ్ఛను వరించడం బలవంతంగా పన్నులు విధించడం తమ అధికారానికి అడ్డు లేని విధంగా స్వార్థ రాజకీయాలు ఈ స్వార్థ రాజకీయాల వల్ల రాజ్యంలో ప్రభుత్వంలో అవనీతి అక్రమ సంపాదన ఒకరకంగా దోపిడీ….. రాజకీయాల దిశగా ప్రయాణించడం జరుగుతుంది. సామాన్యులు కూడా తమ స్వేచ్ఛను అడిగినప్పుడు వారిని కూడా నిర్బంధించడం జరుగుతుంది ..ఈ స్వార్థపూరిత రాజకీయాలకు రాజకీయ పాలకులే అంకురార్పణ చేయటం రాజకీయ నాయకులను చూసి సామాన్య ఓటరు కూడా తాము ఏ విధంగా ప్రవర్తించాలో నేర్చుకోవడం జరుగుతుంది …ప్రతి చోటా స్వేచ్ఛరించబడినప్పుడు కొత్త రకమైన ఆలోచనలు ఉద్భవించి ఆ రాజ్యంలో విప్లవాలు అని ఉద్భవించడానికి చాలా ఆస్కారం ఉంది. ఎక్కడైతే నిర్బంధాలు ఉంటాయో ఆ ప్రదేశంలో రాజ్యంలో విప్లవాలు వచ్చే అవకాశం తొందరగానే ఉంటుంది . ఈ స్వార్థపూరిత రాజకీయాలే విప్లవాలకు రాచ బాటలు వేయడం జరుగుతుంది . స్వార్థపూరిత రాజకీయాల వల్ల సామాన్య ప్రజలందరూ ఓటర్లందరూ కూడా అక్కడున్న ప్రభుత్వాన్ని తొలగి ఎప్పుడు తొలగించాలని ఆలోచనతోనే ఉంటారు. రాజకీయ నాయకుల మాటలు వ్యభిచారి మాటలతో సమానం అన్న సన్నంగా కొంతకాలం తర్వాత అలాంటి రాజకీయ నాయకుల యొక్క మాటలు పట్టించుకోకపోవడం జరుగుతుంది…. వారిని ఎప్పుడు తొలగించుకోవాలని ఆలోచన మీదనే ఓటర్లు ఆలోచించడం జరుగుతుంది ….ప్రతిచోట తన స్వేచ్ఛను నిర్బంధించినప్పుడు తన పనులు సక్రమంగా నిర్వహించలేనప్పుడు తన హక్కులు సద్వినియోగం చేసుకో లేనప్పుడు ప్రజలందరికీ అదేవిధంగా స్వార్థపూరిత ఆలోచనలతోటి ప్రపంచంలో ప్రభుత్వాలు నశించిన దాఖలాలు రాజరిక రాజ్యాలు నిరంకుశ రాజ్యాలు స్వార్థపూరిత రాజకీయాలు ఒక రకమైన నిరంకుశ అధికారాలు చలాయించడం కోసం మాత్రమే ఏర్పాటు చేసుకున్న అన్నటువంటి విధంగా రాజకీయ పాలకులు వ్యవహరించడం జరుగుతుంది…. తను సకాలంలో ఎన్నికైన తన పదవి కాలం పూర్తయ్యేంత వరకు తమను ఎవరు ఏం చేయలేరన్న దీవెనతోటి మాత్రమే స్వేచ్ఛని భంగం కలిగించడం వారి నిర్బంధించడం వారి హక్కులు ఉల్లంఘించడం ప్రతిఘటించిన వారిని చంపించడం వారిని ఆచూకీ లేకుండా చేయడం అనేది ఒక రకంగా రాజకీయపాలన్ని స్వార్ధ రాజకీయాల వైపు ప్రయాణించటం జరుగుతుంది.. స్వార్థ రాజకీయాలు ఎప్పుడైతే ఉండవో అప్పుడు ప్రజాస్వామ్యం అనేది ఒక ఫలం లాగా అందరికీ అందే విధంగా ఉంటుంది… ప్రజాస్వామ్యంలో ప్రజలే పాలకులు కానీ ఎన్నికైన తర్వాత పాలకులు తమ స్వార్ధ రాజకీయాల కోసం శాసనాలు చట్టాలు బిల్లులు అమలుపరిచేటటువంటి చట్టాలు కూడా మార్పు చేసి తమకు అనుకూలమైన చట్టాలు మాత్రమే ఆ మల్లు పరుచుకోవడం జరుగుతుంది …..ప్రజా సంక్షేమం మరవడం ద్వారా పెద్ద విప్లవాలు వచ్చే అవకాశం కూడా లేకపోలేదు ప్రజాస్వామ్యమని చెప్పి స్వార్థపూరిత రాజకీయాలకు తరలిస్తున్నటువంటి రాజకీయ పాలకులని ఓటర్లు ఓటు అనే ఆయుధం తోటే సమాధానం ఇవ్వక మానదుముమ్మాటికి 100% నిజం…. రాజకీయ పదవిలోకి వచ్చినంక రాజకీయ పాలకులు తమ స్వార్థం తోటి తమ బంధు జనంబుని తమ ప్రాంతం వారిని తమ కులం వారిని తమకు సంబంధించిన వారికి మాత్రమే రాజకీయాలతో అన్ని రకాల అవకాశాలు కల్పించడం జరుగుతుంది …అంటే ఓట్లు వేసిన ఓటర్లని మరిచిపోయి తమ జాతి కులం వారికి అవకాశాలు అందించడం జరుగుతుంది.. రాజకీయ పాలకులైన తర్వాత రాజ్య ప్రజలు ఎక్కడికిపోయినా ఏ విధమైన ఆటంకాలు జరిగిన వారిని వదిలివేసి తర్వాత కాలం మళ్ళీ ఎలా ఈ పదవి పదవిలోకి రావాలనే ఆలోచన తప్ప ప్రజలకు వందకు పదిహేను శాతం కూడా సంక్షేమ విషయాలు జరగకుండా చేసేది రాజకీయ పాలకులే…… ఎందుకంటే అన్ని సౌకర్యాలు తీరినప్పుడు అనే అవసరం ఉండదు కాబట్టి స్వార్థపూరితమైన రాజకీయాలతోటే ప్రజల స్వేచ్ఛను హ రించడం జరుగుతుంది. వివిధ రకాలైన ఆటంకాలు కల్పించడం ప్రాంతం పేరు తోటి కులం పేరు తోటి మతం పేరుతోటి విద్దేశాలు రెచ్చగొట్టడం అనేది కూడా స్వార్థ రాజకీయాల్లో ఒక రకమైన విధానం ప్రస్తుత కాలంలో ఇలాంటి స్వార్థ రాజకీయాలే చోటు చేసుకున్నట్టు విషయం మన కండ్లకు కనిపిస్తున్నది ….మీరు అర్థం చేసుకుంటే తప్పితే మీకు అది అర్థం కాదు…

[27/08, కొండ కృష్ణ
హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఇన్ పొలిటికల్ సైన్స్ సిద్ధార్థ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్, నల్గొండ