మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం
రాయల్ పోస్ట్ ప్రతినిధి నరసింహ గౌడ్

అభివృద్ధే ధ్యేయంగా పరిపాలన అందించడంలో ఘనుడు మదన్ రెడ్డి
నర్సాపూర్ నియోజకవర్గం లోని ఆరితేరిన నాయకుడు మదన్ రెడ్డి
రాష్ట్ర ముఖ్యమంత్రికి సన్నిహితుడు పార్టీలో బలం ఉన్న నాయకుడు

మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గ లో రెండోసారి అత్యధిక మెజారిటీతో గెలుపొందిన నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి పార్టీలో బలం ఉన్న నాయకుడిగా గుర్తింపు పొంది ప్రజల మన్ననలు పొందుతున్నారు ఆయన అభివృద్ధే ధ్యేయంగా పరిపాలన అందించడంలో ఏకైక వ్యక్తిగా మదన్ రెడ్డి పేరు మారుమోగుతుంది ఆయన నియోజకవర్గ అభివృద్ధి కోసం పార్టీలకతీతంగా అందరినీ సమానంగా పరిచి అమలు చేయడంలో ధీటైన వ్యక్తిగా జిల్లాలోనే ఆయన పేరు ప్రచారంలో సాగుతోంది రెండు రెండు పర్యాయాలు తనదైన శైలిలో ప్రజలతో నాయకులతో కార్యకర్తలతో కలిసిమెలిసి ఉండి అధిక మెజారిటీతో గెలుపొందారు అని నియోజకవర్గ స్థాయి నాయకులు తెలిపారు రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు అతి సన్నిహితంగా మెలుగుతూ నియోజకవర్గ స్థాయిలో అభివృద్ధిలో మాంత్రికుడిగా పేరు ప్రఖ్యాతలు సంపాదించాలని వారన్నారు ఆయనను తట్టుకునే నాయకుడు నియోజకవర్గంలో ఎవరూ లేరని ప్రచారంలో సాగుతుంది ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహించిన తనదైన శైలిలో అత్యంత మెజార్టీతో గెలుపొందడం ఖాయమని జోరుగా ప్రచారం సాగుతోంది అభివృద్ధిలో కుల మత భేదం లేకుండా అందరితో కలిసి మెలిసి ఉన్న నాయకుడు ఎవరంటే ప్రతి నోట మదన్ రెడ్డి పేరు మారుమ్రోగుతోంది ఏది ఏమైనప్పటికీ రాబోయే ఎన్నికల్లో మళ్లీ మదన్ రెడ్డి కె పార్టీ టికెట్ లభిస్తుందని ఆయనకి నియోజకవర్గ స్థాయి నాయకులు కార్యకర్తలు ప్రజలు అండదండలు ఉన్నాయని నియోజకవర్గ స్థాయి సీనియర్ నాయకులు ప్రచారం చేస్తున్నారు ప్రచారం చేయడంతో పాటు తమ మళ్లీ మదన్ రెడ్డి నాయకత్వంలోని పని చేస్తామని కట్టుదిట్టమైన ప్రమాణాలు చేసుకుంటున్నారని తెలుస్తుంది