సభావాత్ సర్దార్ చౌహాన్ ను పరామర్శించిన టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు లకావత్ రమేష్ నాయక్ రాయల్ పోస్ట్ ప్రతినిధి:- నర్సాపూర్ నియోజకవర్గం శివంపేట్ మండల్ బిక్యా తండా గ్రామ యూత్ ప్రెసిడెంట్ సభావాత్ రాజేందర్ చౌహన్ తమ్ముడైన సర్దార్ చౌహాన్ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ మల్లారెడ్డి హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న విషయాన్ని తెలుసుకున్న యువ నాయకుడు గిరిజన ముద్దుబిడ్డ లాకావత్ రమేష్ నాయక్ పరామర్శించి ఖర్చు నిమిత్తం 20000 వేలు రూపాయలు ఆర్థిక సాయం అందజేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నసురేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు