బ్రహ్మాకుమారీస్~పాల్వంచ శాఖ పద్మజ ఆధ్వర్యంలో 75 వ వజ్రోత్సవపు ప్రిడం ర్యాలీ

75 వసంతాల స్వాతంత్ర్య
దినోత్సవo సందర్భంగా బ్రహ్మాకుమారీస్ నిర్వహిస్తున్న ఫ్రీడం ర్యాలీకు
ముఖ్య అతిథిగా కాంగ్రెస్ అధ్యక్షులు ఎడవల్లి కృష్ణ గారు పాల్గొని అందరికీ శుభాకాంక్షలు తెలిపారు
బ్రహ్మాకుమారీస్ పద్మజ గారిని మరియు CDPO కనక దుర్గ గారిని అభినందించారు

తదుపరి
పాల్వంచ బ్రహ్మా కుమారీస్ పద్మజ మాట్లాడుతూ ఎంతో మంది ప్రాణ త్యాగమే మనం నేడు అనుభవిస్తున్న స్వేచ్ఛ వాయువు అని ప్రతి ఒక్కరం మన దేశ నేతలను ఆదర్శంగా తీసుకొని బంగారు దేశంగా భారత్ అవతరించే మనం కృషి చేయాలి అన్నారు ఎంతో పుణ్యం చేసుకుంటేనే ఈ దేశంలో జన్మ తీసుకున్నాము అని అందుకే భారత మాత యొక్క రుణం తీర్చుకోవాలి అన్నారు
CDPO కనకదుర్గ గారు మాట్లాడుతూ దేశ ప్రజలకు శుభాాంక్షలు తెలిపారు బ్రహ్మా కుమారీస్ అద్భుతమైన కార్యక్రమం చేపట్టిందని అందులో మమ్మల్ని భాగస్వామ్యం చేసినందుకు సంతోషంగా ఉందని ఆనందం వ్యక్తం చేశారు

కార్యక్రమంలో పాల్వంచ మహిళ ఉద్యోగ ఉపాధ్యాయ, ఐసీడీఎస్ సూపర్వైజర్ అంగన్వాడిలు బ్రహ్మాకుమారీస్ సభ్యులు పాల్గొన్నారు