రాయల్ పోస్ట్ న్యూస్/ భారత దేశానికి స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాల వజ్రోత్సవాలు తరపు జరుపుకుంటున్నారు భారతదేశానికి గొప్పగా నివాళులర్పించడం జరుగుతుంది. కానీ భారతదేశం భారత భూభాగం మొత్తానికి కొన్ని వర్గాలకు మాత్రమే స్వతంత్రం లభించింది. అని చెప్పు తెల్ల దొరల నుండి ఎక్కడున్నావ్ ఆధిపత్య కులాలకు మాత్రమే స్వాతంత్ర్యం లభించింది. భారత స్వతంత్ర దినోత్సవం సందర్భంగా భారత రాజ్యాంగంలో పేర్కొన్న కొన్ని అంశాలు ప్రస్తుత ప్రస్తావన తీసుకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది . భారత రాజ్యాంగంలో మొదటి భాగంలో మొదటి ఆర్టికల్ భారత ప్రజలమైన మేము భారతదేశాన్ని…. సర్వసత్తాక…. సామ్యవాద…. ప్రజాస్వామ్య… గణతంత్ర …లౌకిక రాజ్యంగా… రూపొందించుకొని కోసం మాకు మేము ఈ భారత రాజ్యాంగాన్ని సమర్పించుకుంటామని ప్రవేశికలో పేర్కొనడం జరిగింది. . కానీ భారత రాజ్యాంగం అమలు తర్వాత భారత పౌరులందరికీ ఏ విచక్షణ లేకుండా అందరికీ సమాన అవకాశాలు కల్పించడం కోసం మాత్రమే భారత రాజ్యాంగం భారత స్వతంత్ర లభించింది. . కానీ భారత పౌరులందరికీ 19 ఆర్టికల్ ఏడు రకాల స్వతంత్ర ప్రతిపాదించింది …..భారత పౌరులందరికీ స్వతంత్రం స్వేచ్ఛ ప్రతి చోట నిరాకరించడం బడుతున్నాయి పడుతున్నాయి. ఇప్పటికి భారతదేశంలో లో … విద్య…. వైద్యం లో ….అక్షరాస్యతలో ….ఆర్థిక సమానత్వం… లో విచక్షణ కనపడుతుంది. అసలు స్వతంత్రం అంటే స్వతంత్రం అంటే ఎలాంటి నిర్బంధాలు లేకుండా ప్రతి పౌరుడు పౌరురాలు తన పనిని సక్రమంగా నిర్వహించడమే… స్వతంత్రం కానీ భారతదేశంలో రాజకీయ నాయకులకు మాత్రమే స్వతంత్రం వచ్చింది. . ప్రతి పౌరుని హక్కులు విధులు ప్రతి చోట నిరాకరించే పడుతున్నాయి. . పేరుకు మాత్రమే భారత స్వాతంత్ర్యం సిద్ధించి 75 సంవత్సరాలు వజ్రోత్సవాలు జరుపుకోవడం అనేది రాజకీయ పాలకులకు మాత్రమే స్వతంత్రం లభించింది… మానవులంతా సమానులు భారత రాజ్యాంగం కూడా అదే ప్రస్తావిస్తుంది భారత పౌరులందరికీ సమాన హక్కులు వివిధ రకాలైన రాజకీయ నాయకులు సాంస్కృతిక సామాజిక హక్కులు భారత రాజ్యాంగం కల్పించింది. … కానీ భారత పౌరులందరూ కూడా ఇప్పటికీ చాలామంది అభాగ్యులు గానే జీవిస్తున్నారు ప్రతి చోటా వారి యొక్క వివిధ రకాలైన సౌకర్యాలకు ఆటంకాలు జరుగుతూనే ఉన్నాయి…. పౌరులందరూ వారెందరో తప్పుచేసిన వారు తప్పించుకు తిరిగే వారెందరో భారత స్వతంత్ర ఉద్దేశం ఇదేనా …భారత పౌరులందరికీ విద్య ఉద్యోగ ఉపాధి అవకాశాలు మరియు ఇతర అవకాశాలు కూడా కల్పించిన నాడే సామాన్య ప్రజలందరికీ స్వాతంత్రం సిద్ధించిన టు… ప్రస్తుతం భారతదేశంలో ఉన్నటువంటి పాలన విధానం సామాన్యులపై భారం ఎటువంటిది. ప్రశ్న శిక్ష విధానం ప్రతి పౌరునికి స్వేచ్చ లేకుండా అయింది గా మాట్లాడే హక్కు నిర్వీర్యం చేస్తున్నారు… స్వేచ్ఛగా ప్రశ్నించే హక్కు ఏం చేస్తున్నారు.. విపరీతమైన ప్రజలపై పన్నుల భారం మోపడం సంక్షేమ ప్రజాస్వామ్య విధానాలు పాలకులు తమ లాభం కోసం మాత్రమే స్వతంత్రం వచ్చిన విధానంగా మార్చడం జరిగింది…. స్వతంత్రం అంటే ప్రతి పౌరుడు అన్ని అన్ని రకాల అవకాశాలు పొందడం పొందడమే స్వతంత్రం ఎలాంటి నిర్బంధాలు లేకుండా తన పనిని చేసుకోవడమే స్వతంత్రం ఎలాంటి ఆటంకాలు లేకుండా తన విధి నిర్వహణలో నిర్వహించడమే స్వతంత్రం పై అధికారి ఆటంకాలు లేకుండా అధికారి తన విధులు నిర్వహించడం స్వతంత్రం కానీ భారత స్వతంత్ర దేశంలో పై అధికారి అధికారి తన కింది అధికారుల పైన తన అధికారం చెలాయించే. భారత రాజ్యాంగం పౌరులందరికీ స్వేచ్ఛ ఇవ్వడం జరిగింది కానీ ప్రతి చోటా పౌరుల యొక్క స్వేచ్ఛకు అవరోధం కలగడం జరుగుతుంది …..ఇలాంటి భారత పౌరులు విశ్వసించలేదు భారత పౌరులకు కావలసింది… సామాజిక ఆర్థిక …రాజకీయ… సాంస్కృతిక వృత్తి సంబంధ ..స్వతంత్రం ఉండే విధంగా ఉండాలి ఏదేమైనా ప్రస్తుతం భారతదేశంలో 75 వ స్వాతంత్ర వేడుకలు ప్రజలందరినీ చేయడానికి వారి హక్కులు విధులు వారికి సంపూర్ణంగా తెలియజేసే విధంగా ఉండాలి…. ప్రతి పౌరుడికి భారత రాజ్యాంగ అవగాహన ఉంటే మాత్రమే స్వేచ్ఛ పట్ల అవగాహన ఉంటుంది… ప్రతి పౌరుడికి విద్యావిధానంలో భాగస్వాములను చేసి అక్షరాస్యత పెంచే విధంగా ఉంటే అదే నిజమైన స్వతంత్రం స్వాతంత్రం అంటే ఆగస్టు 15 రోజులు జెండా ఎగరేసి నుంచి స్వతంత్ర విధానంలో తెలియజేసిన టువంటి విషయాలు మర్చిపోవడం కాకుండా అవి తు చ తప్పకుండా అమలు వచ్చినట్లయితే…. ఎంసీ చాగల పేర్కొన్నట్లు భారత రాజ్యాంగం లో గల ఆదేశ సూత్రాలను అమలు చేసినట్లయితే భారతదేశం భూతల స్వర్గం అవుతుంది ….స్వర్గం అవుతుంది అంటే అందరికీ సమాన అవకాశాలు వచ్చి ఎలాంటి పేదరికం ..నిరుద్యోగం నిరక్షరాస్యత… అసమానత్వం లేకుండా ఉండే విధానమే భారత దేశాన్ని స్వర్గసీమ …చేయడానికి అవకాశం ఉంటుంది. భారత పౌరులందరికీ ఒకే రకమైన అవకాశాలున్నాయి పౌరులకు ఒక రకంగా కాకుండా పాలకులకు ఒక రకంగా కాకుండా ముఖ్యంగా భారతదేశ గొప్పతనం ప్రజాస్వామ్య పార్లమెంటరీ విధానం ప్రజాస్వామ్యం అంటే పాలకులు ప్రజల యొక్క సేవకులు గా ఉండాలి ..తప్పితే ప్రజల యొక్క పాలకులు అధికారులు కాదు ప్రజల యొక్క సేవకులు గా ఉన్నప్పుడు మాత్రమే భారత పౌరులందరికీ నిజమైన స్వతంత్రం లభించినట్లు …. .పాలకులు అందరు అధికారులు గా వ్యవహరించి అంతకాలం భారత పౌరులు అవిద్య అజ్ఞానం లో మునిగితేలారు అప్పుడు అది నిజమైన స్వతంత్రం లభించినట్లు కాదు నిజమైన స్వతంత్రం అంటే ప్రజలందరికీ అన్ని రకాల అవకాశాలు వచ్చినప్పుడు… మాత్రమే భారత పౌరులందరికీ నిజమైన స్వతంత్రం లభించినట్లు ముఖ్యంగా భారత స్వతంత్రం లో చాలా మంది అమరుల యొక్క ప్రాణత్యాగం ఫలితంగా ఉద్యమించిన స్వతంత్రం వార యొక్క ఆత్మ శాంతి కలగాలంటే వారు కోరుకున్న భారతదేశం మాత్రమే నిజమైన స్వతంత్రం లభించినట్లు గాంధీ నెహ్రూ సుభాష్ చంద్రబోస్ పటేల్ అంబేద్కర్ ర్ ర్ maulana abul kalam azad శ్యాంప్రసాద్ ముఖర్జీ జగ్జీవన్ రామ్ భగత్ సింగ్ వీర సావర్కర్ చంద్రశేఖర్ ఆజాద్ రామ్ ప్రసాద్ బిస్మిల్ ఇలాంటి అమరవీరుల స్ఫూర్తి తో స్వతంత్ర విధానాలు కొనసాగిస్తే . భారతదేశం అనతికాలంలోనే ప్రపంచంలో అగ్రస్థానంలో నిలవడం జరుగుతుంది 75వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా స్వతంత్ర ఉద్యమంలో ప్రాణాలర్పించిన అమరవీరుల అందరికీ ఘన నివాళి ఘటిస్తూ భారతీయులందరికీ 75వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు……, కొండ కృష్ణయ్య హెడ్ ఆఫ్ది డిపార్ట్మెంట్ ఇన్ పొలిటికల్ సిద్ధార్థ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ నల్గొండ