రాయల్ పోస్ట్ మెదక్ జిల్లా ప్రతినిధి

చేగుంటలో స్నేహితుల దినోత్సవం
ఘనంగా నిర్వహించిన చేగుంట లయన్స్ క్లబ్

  స్నేహితుల దినోత్సవాన్ని చేగుంట మండల కేంద్రంలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. స్నేహాని కన్నా మిన్న లోకాన లేదురా ఇది అక్షర సత్యం లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ కూడా స్నేహానికి పెద్దపీట వేస్తుంది. స్నేహితుల దినోత్సవంను పురస్కరించుకుని చేగుంట లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో జాతీయ స్నేహితుల దినోత్సవంను ఆదివారం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో డిస్ట్రిక్ చెర్మన్లు ద్యావ లింగమూర్తి,దాసోజు వీరబ్రమ్మం,ప్రేసిడెంట్ ఆకుల సుఖేందర్,ట్రెసరర్ పులబోయిన నాగరాజు,వైస్ ప్రేసిడెంట్ బి నాగరాజు,పాస్ట్ ప్రసిడెంట్ గార్దస్ మనోహర్ రావు,టేల్ ట్విస్టర్ దుర్గం అనిల్ కుమార్,టీచర్ చల్లా లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.