వీఆర్ఏలకు మద్దతు పలికిన బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు గౌరారం జగన్ గౌడ్

రాయల్ పోస్ట్ ప్రతినిధి : మేడ్చల్ జిల్లా మేడ్చల్ లోవీఆర్ఏలు చేస్తున్న సమ్మెకు మద్దతుగా తెలిపిన బిజెపి మేడ్చల్ జిల్లా ఉపాధ్యక్షులు గౌరారం జగన్ గౌడ్, బిజెపి ప్రధాన కార్యదర్శి శ్రీశైలం యాదవ్, బిజెపి మండల కార్యదర్శి మహేష్ సంఘీభావం తెలిపారు మద్దతుగా వీఆర్ఏలు చేస్తున్న నిరోధిక సమ్మె వీఆర్ఏలకు ప్రమోషన్లు ఇవ్వాలి అలాగే పే స్కేల్ జీవోను విడుదల చేయాలి 55 సంవత్సరాలు నిండిన వీఆర్ఏ వాసులకు ఉద్యోగాలు ఇవ్వాలి. మరణించిన వీఆర్ఏ స్థానం లో ఎలాంటి చేరతులు లేకుండా వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలి. విఆర్ఏ జిల్లా అధ్యక్షులు మోహన్ మరియు వీఆర్ఏ మండల అధ్యక్షులు టి. శ్రీనివాస్ యాదవ్ .మండలంలోని అన్ని గ్రామాల వీఆర్ఏలు సురేష్. గణేష్ .పద్మారావు. రాజు. నాగరాజు. పున్నయ్య. చంద్ .సత్యనారాయణ. శ్రీనివాస్ .సాయిలు. పోచయ్య. పాల్గొన్నారు