రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

యదాద్రిజిల్లా తుర్కపల్లి రాయల్ పోస్ట్ న్యూస్ :జులై 25/
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మారణం

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన సంఘటన తుర్కపల్లి మండలం ముల్కలపల్లి గ్రామ శివారులలో సోమవారం చోటుచేసుకుంది పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం తుర్కపల్లి మండల కేంద్రానికి చెందిన అబ్దుల్లా( 70 ) మండలంలోని సం గ్యా తండ కు వెళ్లి తిరిగి నడుచుకుంటూ వస్తు రోడ్డు దాటు తున్న సమయంలో ఎదురుగా పల్సర్ బైక్ TS వెంటనే అతన్ని చికిత్స నిమిత్తం సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందినట్లు, మృతిని కొడుకు షరీఫ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు స్ధానిక ఎస్సై రాఘవేందర్ గౌడ్ తెలిపారు.