రాయల్ పోస్ట్ ప్రతినిధి భువనగిరి/ స్థానిక హౌసింగ్ బోర్డ్ కాలనీలో నివాసం ఉంటున్న బాను బేగం గారి చిన్న కూతురు వివాహం సందర్భంగా వారికి బీజేపీ కిసాన్ మోర్ఛ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పడమటి జగన్మోహన్ రెడ్డి గారు 5000 వేల ఆర్థిక సహాయం చేయడం జరిగింది. పడమటి జగన్ మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ తండ్రి లేని అమ్మాయికి ఆర్థిక సహాయం చేయడం చాలా సంతోషంగా అనిపించింది అని చెప్పారు. ఈ కార్యక్రమంలో బిజెపి పట్టణ ప్రధాన కార్యదర్శి ఉడుత భాస్కర్ , పట్టన ఓబీసీ మోర్చా అధికార ప్రతినిధి కాముని వీరన్న, రాజు, మధు తదితరులు పాల్గొనడం జరిగింది.