రాయల్ పోస్ట్ న్యూస్/ యాదాద్రి భువనగిరి జిల్లా:

భువనగిరి లో ఇసుక అక్రమ రవాణా చేస్తున్న లారీలను సీజ్ చేసిన ఆర్టీఏ అధికారులు..

ఎపి నందిగామ (విజయవాడ) నుండి హైదరాబాద్ కు అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న లారీలను పట్టుకున్నారు…

నిబంధనలకు విరుద్ధంగా ఓవర్ లోడ్ తో వెళ్ళుతున్న లారీలు… వరంగల్ హైదరాబాద్ జాతీయ రహదారిపై తనిఖీలు నిర్వహించగా
నాలుగు లారీలతో పాటుగా ఫైలెట్ చేస్తున్న మరో వాహనాన్ని కూడా పట్టుకొని సీజ్ చేసారు…

గతంలో కూడా జిల్లా మీదుగా హైద్రాబాద్ కు అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న ఆరు లారీలను పట్టుకొవడం జరిగిందని జిల్లా రవాణా శాఖ అధికారి తెలిపారు…