రాయల్ పోస్ట్ న్యూస్/ సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గం లోని పెద్ద తోకట డివిజన్, పోచమ్మ టెంపుల్ వద్ద భోనాల పండగ సందర్భంగా అమ్మ వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా టీపీసీసీ యస్సీ విభాగం అధ్యక్షులు నాగరిగారి ప్రీతం గారు పాల్గొనడం జరిగింది, అదే విధంగా టిపిసిసి ఆర్గనైజింగ్ సెక్రటరీ బద్దం బల్వంట్ రెడ్డి గారు, ఇబ్రహీంపట్నం నియోజకవర్గ యస్సీ విభాగం అధ్యక్షులు బీ రాజ్ కుమార్ గారు మరియు ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.