టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు బీసు చందర్ గౌడ్ టిఆర్ఎస్ పార్టీ విభాగం అధ్యక్షుని కుటుంబానికి ఆర్థిక సహాయం

రాయల్ పోస్ట్ న్యూస్/ యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూర్ ఎం మండల కేంద్రానికి చెందిన
టిఆర్ఎస్ పార్టీ కార్మిక విభాగం టిఆర్ఎస్కెవి మాజీ మండల అధ్యక్షులు బోదాసు బిక్షపతి తండ్రి లక్ష్మయ్య గత పది రోజుల క్రితం అనారోగ్యంతో మరణించడం జరిగింది. ఈరోజు దశదినకర్మ సందర్భంగా టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు ఆత్మకూర్ మాజీ సర్పంచ్ బీసు చందర్ గౌడ్ గారు మరియు టిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు వారి కుటుంబాన్ని పరామర్శించి, ఐదువేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు ఈ సందర్భంగా మండల పార్టీ అధ్యక్షులు మాట్లాడుతూ టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తల కు ఎల్లవేళలా పార్టీ అండగా ఉంటుందని అన్నారు ఈ కార్యక్రమంలో
టిఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు కోరే వెంకన్న సెక్రటరీ జనరల్ పాశం ప్రభాకర్ రెడ్డి ఎంపీటీసీ యాస కవిత ఇంద్రారెడ్డి మండల ప్రధాన కార్యదర్శి బూడిద శేఖర్ గౌడ్ మండల మహిళా విభాగం అధ్యక్షురాలు సోలిపురం అరుణ ఉపేందర్ రెడ్డి మండల మైనార్టీ సెల్ అధ్యక్షులు ఎండి అజీముద్దీన్ మండల బీసీ సెల్ అధ్యక్షులు తవిటి వెంకటేశ్వర్లు సోషల్ మీడియా మండల కన్వీనర్ ఎలగందుల విజయ్ రైతు కోఆర్డినేటర్లు నాతి రాజు గౌడ్ నాతి స్వామి గౌడ్ గ్రామ బీసీ సెల్ అధ్యక్షుడు రంగ పరశురాములు గౌడ్ గ్రామ మహిళా విభాగం అధ్యక్షురాలు తవిటి పద్మ పార్టీ సీనియర్ నాయకులు కరుణాకర్ మాద సత్తయ్య గౌడ్ గట్టు ఇస్తారి దుంప మహేష్ కొమ్మరాజుల అడిమయ్య ,శ్రీనివాస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు