ఆటో, కారు ఢీ నలుగురికి గాయాలు…

రాయల్ పోస్ట్ న్యూస్ వనపర్తి జిల్లా / పెద్దమందడి మండలం జగత్ పల్లి, పెద్దమందడి గ్రామాల మధ్యలో, వనపర్తి నుండి అమ్మపల్లి కి వెళుతున్న ఆటో, పెద్దమందడి నుండి వనపర్తి కి వెళ్తున్న కారు ప్రమాదవశాత్తు ఢీ కొనడంతో, ఆటో బోల్తా. ఆటోలో ప్రయాణిస్తున్న నలుగురు వ్యక్తులకు గాయాలు. హుటాహుటిన జిల్లా ఆసుపత్రికి తరలింపు. ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది…