అనారోగ్యంతో బాధపడుతున్న యూత్ కాంగ్రెస్ నాయకునికి బీర్ల ఆర్ధిక సహాయం

రాయల్ పోస్ట్ న్యూస్/ ఆత్మకూరు ఎం మండల కేంద్రానికి చెందిన సీనియర్ యూత్ కాంగ్రెస్ నాయకులు బత్తిని మల్లేష్ అనారోగ్యం పాలుకాగా ఇట్టి విషయాన్ని ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ బీర్ల ఐలయ్య గారి దృష్టికి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు యాస లక్ష్మారెడ్డి,మరియు సర్పంచ్ జన్నాయికోడె నగేష్ గారు తెలియజేయగానే వారు స్పందించి ఈ రోజు 30,000 రూపాయలు ఆర్ధిక సహాయం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో OBC సెల్ అధ్యక్షులు బత్తిని ఉప్పలయ్య యూత్ కాంగ్రెస్ నాయకులు గట్టు రాజు పాల్గొన్నారు…