కౌంట్ డౌన్ స్టార్ట్ అయిన కెసిఆర్ ప్రభుత్వం….భాజపా జెండా ఎగురవేయడం ఖాయం @ శ్రీమతి ప్రియా సేతి జి మాజీ మంత్రి జమ్మూ అండ్ కాశ్మీర్

రాయల్ పోస్ట్ ప్రతినిధి భువనగిరి: భారతీయ జనతా పార్టీ భువనగిరి అసెంబ్లీ నియోజక వర్గ సంపర్క్ అభియాన్ లో భాగంగా 2 వ రోజు sc st obc కిసాన్ మరియు మహిళా మోర్చా మరియు బూతు కమిటీ అధ్యక్షుల మండల అధ్యక్షుల అసెంబ్లీ స్థాయి పదాదికారుల సమావేశం ఈ రోజు జిల్లా అధ్యక్షులు పివి శ్యాంసుందర్ రావు గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్య అతిథి జమ్మూకాశ్మీర్ మాజీ మంత్రి బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యులు శ్రీమతి ప్రియా సేతి గారు మార్గదర్శనం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందని sc షబ్ ఫ్లాన్ 3 ఎకరాల భూమి గిరిజనుల రిజర్వేషన్ రైతుల ఏకకాల రుణమాఫీ సకాలంలో విత్తనాల సరఫరా సరైన మార్కెట్ ధర ప్రధాన మంత్రి పసల్ బీమా అమలులో గోరంగా విపలమయ్యిందని అన్నారు. Obc లను కేవలం ఓటు బ్యాంకు గానే పరిగణిస్తుందని కుల వృత్తులకు సంబంధించిన రుణాల మంజూరులో ఏళ్ల తరబడి జాప్యం చేస్తుందని కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన వివిధ రైతు sc st obc మహిళల కు సంబంధించిన పథకాలను రాష్ట్రంలో అమలు పర్చడంలో గోరంగా విపలమయ్యిందని మహిళల భద్రత విషయంలో విపలమయ్యిందని అన్నారు. రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీ తెలంగాణలో బలోపేతానికి పోలింగ్ బూత్ కమిటీలే కీలకమని, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని వారు సూచించారు.అలాగే ఈ నెల 3న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి బహిరంగ సభకు ప్రతి పోలింగ్ బూత్ నుండి 30 మందికి తగ్గకుండా పాల్గొని బహిరంగ సభను విజయవంతం చేయాలని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు పివి శ్యామ్ సుందర్ రావ్ ,జిల్లా ఇంచార్జి నందకుమార్ ,రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పోతం శెట్టి రవీందర్ sc మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యులు వేముల అశోక్ కిసాన్ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పడమటి జగన్మోహన్ రెడ్డి ప్రధాన కార్యదర్శి నర్ల నర్సింగరావు జిల్లా ఉపాధ్యక్షుడు చందా మహేందర్ బిజెపి ప్లోర్ లీడర్ మాయ దశరథ దంతూరి సత్తయ్య జిల్లా కార్యదర్శి చింతల రామకృష్ణఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు లక్ష్మీనారాయణ st మోర్చా జిల్లా అధ్యక్షులు భూక్య నరేష్ నాయక్ కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు రాజశేఖర్ రెడ్డి మహిళా మోర్చా జిల్లా అధ్యక్షులు సుర్వీ లావణ్య sc మోర్చా రాష్ట్ర నాయకులు మేడి కొటేష్ అర్వపల్లి నాగరాజు కోళ్ల భిక్షపతి సుధాకర్ కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పట్నం శ్రీనివాస్ obc మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రత్నపురం శ్రీశైలం తుమ్మల నాగేష్ కిసాన్ కిసాన్ మోర్చా జిల్లా కార్యదర్శి కేసారం కృష్ణారెడ్డి మరియు మండల పట్టణ అధ్యక్షులు భువనగిరి పట్టణ అధ్యక్షులు పాదరాజు ఉమాశంకర్ బీబీనగర్ మండల అధ్యక్షులు సురకంటి జంగారెడ్డి వలిగొండ మండల అధ్యక్షులు నాగేల్లి సుధాకర్ పోచంపల్లి పట్టణ మండల అధ్యక్షులు దోర్నాల సత్యం మేకల చొక్కారెడ్డి కిసాన్ మోర్చా పట్టణ అధ్యక్షులు పట్నం దిలీప్ తదితరులు పాల్గొన్నారు