రాయల్ పోస్ట్ న్యూస్ సూర్యాపేట : సూర్యాపేట మున్సిపల్ సాదారణ నిధుల నుండి సుమారు 13లక్షల రూపాయలు కేటాయించి ట్రాఫిక్ సిగ్నల్స్ కోర్ట్ చౌరస్తాలో, శంకర్ విలాస్ చౌరస్తాలో మరియు కొత్త బస్టాండ్ వద్ద చౌరస్తాలో 2017 లో ఏర్పాటు చేస్తే,సుమారు ఒక సంవత్సరన్నర కాలం నడిచి ప్రక్కకు పడ్డ దుస్థితి. ఇప్పడికి సిగ్నల్స్ పనిచేయక ట్రాఫిక్ పోలీసులు ఎండలో సైతం, ట్రాఫిక్ కంట్రోల్ చేస్తున్న తీరు. ఇప్పడికయినా దీనిపై అధికారులు స్పందించి ట్రాఫిక్ సిగ్నల్స్ పనిచేసే విధంగా చర్య తీసుకుంటారో ?లేదో ?వేచి చూద్దాం మరి !ఇదండీ అధికారుల పని తీరు….