రాయల్ పోస్ట్ సంగారెడ్డి ప్రతినిది : సంగారెడ్డి జిల్లా
సదాశివపేట పట్టణ బైపాస్ రోడ్ లో ఆగి ఉన్న లారీ ఢీకొన్న టీవీఎస్ ఎక్సెల్
వ్యక్తికి తీవ్ర గాయాలు సదాశివపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించిన పోలీసులు