రాయల్ పోస్ట్ ప్రతినిధి:-నర్సాపూర్ నియోజకవర్గం కొల్చారం మండలం రంగంపేట గ్రామంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.కాలినడకన వెళుతున్న ముగ్గురు హాస్టల్ విద్యార్థులపై దూసుకెళ్లిన ట్రాక్టర్, సంఘటన స్థలంలో విద్యార్థి జశ్వంత్ మృతి చెందాడు, మరో ఇద్దరు విద్యార్థులను మెదక్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరో విద్యార్థి రజినీకాంత్ మృతిచెందాడు, తీవ్రగాయాలైన విద్యార్థి చరణ్ చికిత్స పొందుతున్నాడు.