అనంతారం జడ్పీ హైస్కూల్లో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

రాయల్ పోస్ట్ న్యూస్: సిరిసిల్ల:రాజన్న సిరిసిల్ల జిల్లా ఇళ్లంతకుంట మండలం అనంతారము గ్రామం లో జిల్లా పరిషత్ ఉన్నత
పాఠశాల లో 1998-1999
7 తరగతి వరకు చదువుకున్నా పూర్వ విద్యర్థుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం నిర్వహించారు. జడ్పీ స్కూల్లో చదువుకొని వివిధ ప్రాంతాల్లో హోదాల్లో స్థిరమైన నాటి విద్యార్థినీ విద్యార్థులు గత స్మృతులను స్మరించుకుంటూ బాల్యంలోకి వెళ్లిపోయారు. ప్రాంతాలలో స్థిరపడ్డ అందరూ ఒకే వేదికపై వచ్చి ఇలా కలుసుకోవడం చిన్ననాటి జ్ఞాపకాలను నెమరు వేసుకోవడం ఇప్పుడున్న పరిస్థితులను మాట్లాడుకోవడం చాలా సంతోషంగా ఉందని అన్నారు.