హీల్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో మెగా వైద్య శిభిరం

రాయల్ పోస్ట్ ప్రతినిధి ఆత్మకూరు ఎం: ఆలేరు నియోజకవర్గ కేంద్రంలో హీల్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 19 ఆదివారం న నిర్వహించనున్న ఉచిత ఎముకల మెగా వైద్య శిభిరం ను వినియోగించుకోవాలని ఆత్మకూరు ఎం మండలంలోని ఖప్రాయిపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మండల టీఆరెఎస్ పార్టీ మండల అధ్యక్షుడు బీసు చందర్ గౌడ్ కోరారు.