రాయల్ పోస్ట్ ప్రతినిధి ఆత్మకూర్ ఎం: రోజు పల్లె ప్రగతిలో భాగంగా సర్వేపల్లి గ్రామంలో గశాసన సభ్యులు ప్రభుత్వవిప్ శ్రీమతి గొంగిడి సునీతా మహేందర్ రెడ్డిపల్లె ప్రగతిలో భాగంగా సర్వేపల్లి గ్రామంలో గౌరవ శాసన సభ్యులు ప్రభుత్వవిప్ శ్రీమతి గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి ఆలేరు గారు హాజరై సర్వేపల్లి గ్రామములో శివాలయంలో పూజలు నిర్వహించి అక్కడి నుండి ఘనంగా కోలాటం, మరియు డప్పు చప్పుల్లతో గ్రామం కలియ తిరిగి gp, పాఠశాల లను సందర్శించి సంతృప్తి వ్యక్తం చేశారు,మరియు వాటరు ప్లాంటు దగ్గర 2 చెట్లు నాటి పల్లెపకృతి ప్రారంభం చేసి సంతోషం వ్యక్తంచేశారు.గ్రామాన్ని చాలా ఆదర్శంగా తీర్చిదిద్దుతున్నారని పాఠశాల కూడా చాలా అందంగా ఉందని ఎక్కడలేని విధంగా కృషి చేసినారని అదేవిధంగా గౌరవ MLA గారిని ఘనంగా సన్మానించారు.మరియు ఖప్రాయి పల్లి గ్రామంలో,డంపింగ్ యార్డ్,చెట్లు నాటినారు. ఇట్టి కార్యక్రమంలో ఎంపీడీఓ రాములు,ఎంపీఓ పద్మావతి,ప్రత్యేకాధికారి RI యాదగిరి,సర్పంచులు ఎల్లయ్య, సామ వరలక్ష్మి ఎంపీటీసీ లు సత్యనారాయణ వెంకటేశ్వర్లు, పంచాయతీ కార్యదర్శి దామోదర్ రెడ్డి,ch జనరంజన్, vra,లు గ్రామపంచాయతీ సిబ్బంది,వివిధగ్రామాల సర్పంచులు మరియు గ్రామస్తులు