◼️ జయలక్ష్మి నగర్ కాలనీ లో శ్రీ శివలింగ ప్రతిష్టాపన మహోత్సవం
◼️ ముఖ్యఅతిథులుగా పాల్గొన్న మాజీ ఉప ముఖ్యమంత్రి వర్యులు, ఎలక్షన్ మనేజ్మెంట్ కమిటీ ఛైర్మెన్ దామోదర రాజనరసింహ మరియు పటాన్ చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కాట శ్రీనివాస్ గౌడ్ .

రాయల్ పోస్ట్ ప్రతినిధి అమీన్ పూర్ మున్సిపాలిటీ పరిధిలోని జయలక్ష్మి నగర్ కాలనీ లో శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో శ్రీ శివలింగ ప్రతిష్టాపన మహోత్సవంలో పాల్గొన్న మాజీ ఉప ముఖ్యమంత్రి వర్యులు, ఎలక్షన్ మనేజ్మెంట్ కమిటీ ఛైర్మెన్ దామోదర రాజనరసింహ మరియు పటాన్ చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ కాట శ్రీనివాస్ గౌడ్ . ఈ కార్యక్రమంలో మండల్ ప్రెసిడెంట్ భాస్కర్ రెడ్డి, జిన్నారం మండల్ ప్రెసిడెంట్ శ్రీకాంత్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ క్రిష్ణ, కౌన్సిలర్స్ శశిధర్ రెడ్డి, మున్నా, విజయ్, నాయకులు కె శ్రీనివాస్, సుధాకర్, దుద్యాల రవీందర్, ప్రకాష్, రవి గౌడ్, సత్యనారాయణ, రమేష్ యాదవ్, మహేష్, ఈశ్వర్ రెడ్డి, దండోర నరసింహ, అశోక్, సందీప్, సతీష్ గౌడ్, హబీబ్, అయాజ్ ఖాన్, ఈశ్వర్ సింగ్ తదితరులు పాల్గొన్నారు