రైతులు తప్పకుండా హాజరు కావాలి
గుండాల జూన్ 14(రాయల్ పోస్ట్ న్యూస్ ప్రతినిధి)
గుండాల మండల కేంద్రంలో రైతు వేదిక జూన్ 15 న ఉదయం 10 గంటలకు కు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో లో పంట సాగు పై శిక్షణా కార్యక్రమం నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమంలో లో వివిధ పద్ధతుల్లో వ్యవసాయం ఎలా చేయాలి అధిక సంఖ్యలో సాగు ఎలా చేయాలి ఎరువులు వాడకం పచ్చిరొట్ట పైర్లు సాగు పి ఎస్ బి పాస్పరస్ జీవన ఎరువుల వాడకం అధిక సాంద్రత పద్ధతిలో పత్తి పంట సాగు చేసే విధానం పై అవగాహన సదస్సు కార్యక్రమం నిర్వహిస్తున్నామని మండల వ్యవసాయ అధికారి లావణ్య తెలియజేశారు.కావున రైతులు అధిక సంఖ్యలో హాజరుకావాలని కాగలరని అన్నారు.