పల్లె ప్రగతి పనులను, బడి బాటను పరిశీలించిన కల్హేర్ జడ్పిటిసి

రాయల్ పోస్ట్ ప్రతినిధి : తెలంగాణ
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఐదో విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా రామచందర్ తండా పంచాయతీలో ,జరుగుతున్న అభివృద్ధి పనులను కల్హేర్ జెడ్పిటిసి గంగా రెడ్డి గారి నరసింహారెడ్డి పరిశీలించడం జరిగింది అలాగే మన ఊరు మన బడి కార్యక్రమంలో భాగంగా ప్రాథమికోన్నత పాఠశాలను సందర్శించడం జరిగింది ఈ కార్యక్రమంలో రామ్ చందర్ తాండ సర్పంచ్ మున్య నాయక్ కృష్ణాపూర్ సర్పంచ్ కృష్ణారెడ్డి మరియు పంచాయతీ సెక్రెటరీ స్కూల్ హెడ్మాస్టర్ తదితరులు పాల్గొనడం జరిగింది.