పల్లె నిద్ర కార్యక్రమంలో పాల్గొన్న ఎం పి ఓ
గుండాల జూన్ 14(రాయల్ పోస్ట్ న్యూస్ ప్రతినిధి)
గుండాల మండల పరిధిలోని తుర్కలషాపురం గ్రామంలో పల్లెనిద్ర లో భాగంగా మండల పంచాయతీ అధికారి జనార్ధన్ రెడ్డి పలు సమస్యలను గుర్తించి రాజకీయ నాయకులు ప్రజల సమన్వయంతో కలిసి పని చేస్తేనే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని తెలిపారు.ఈ కార్యక్రమంలో లో సర్పంచ్ జక్కుల బిక్షమయ్య,ఎంపీటీసీ కోర్న నరేష్,ఉప సర్పంచ్ కునగళ్ళ గణేష్ , ప్రత్యేకాధికారి మల్లేష్ వార్డు మెంబర్లు,గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.