ఎస్సీ వర్గీకరణ బిల్లును పార్లమెంటులో ప్రవేశ పెట్టాలి. ఇటుకల.దేవేందర్….

హైదరాబాద్లో జరగనున్న బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశంను అడ్డుకుంటాం….

ఎమ్ ఆర్ పి ఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఇటుకల దేవేందర్ మాదిగ

రాయల్ పోస్ట్ ప్రతినిధి భువనగిరి: భువనగిరి మండలం బలంపల్లి గ్రామం నుండి చందుపట్ల మీదుగా బండసోమారం చేరుకుంది చందుపట్ల గ్రామానికి చేరుకున్న మాదిగ ల సంగ్రామ యాత్ర….

ఎస్సీ వర్గీకరణపై స్పష్టమైన వైఖరి తెలియజేయాలని MSF రాష్ట్ర అధికార ప్రతినిధి శేఖర్ మాదిగ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఇటుకల దేవేందర్ మాదిగ ఎమ్మార్పీఎస్ జిల్లా కన్వీనర్ దుబ్బ రామ కృష్ణ మాదిగ మాట్లాడుతూ ఎస్సి రిజర్వేషన్ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించడం లో కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ తలపెట్టిన మాదిగల సంగ్రామ యాత్ర మంగళవారం రోజున బలంపల్లి నుండి చందుపట్ల గ్రామంలో యాత్ర సాగుతూ.ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వస్తే వందరోజుల్లో వర్గీకరణకు చట్టబద్ధత కల్పిస్తామన్న బీజేపీ హామీ ఏమైందని అని ప్రశ్నించారు వర్గీకరణ చేయకుంటే బిజెపి మాదిగలకు ప్రధాన శత్రువుగా మిగిలిపోతున్నారు జూలై 2 3 తేదీల్లో హైదరాబాద్ కేంద్రంగా బీజేపీ కార్యవర్గ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో వర్గీకరణపై స్పష్టత నిచ్చే వరకు ఆ నాయకులను ఇక్కడ అడుగు కూడా పెట్టానివ్వం అని హెచ్చరించారు…
ఈ కార్యక్రమంలోMSF జిల్లా కన్వీనర్ కొల్లూరి హరీష్ మాదిగ. సందెల శ్రీనివాస్ మాదిగ కశపాక నరేష్ మాదిగ మధు మాదిగ సురేష్ మాదిగ నవీన్ మాదిగ లు పాల్గొన్నారు