రాయల్ పోస్ట్ న్యూస్: 2013 నిర్భయ చట్టం చేసినా కూడా. 2006 గృహ హింస మహిళా హక్కుల చట్టాలు ఎన్ని చేసినావ్ హింస చట్టం చేశారు. నిర్భయ చట్టం అమలు చేస్తున్నప్పటికీ భారతదేశంలో కొన్ని రాష్ట్రాలలో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో బాలికలపై స్త్రీలపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి . ప్రభుత్వాలు నడిపే వాళ్ళు అసమర్ధులు గా కావడంవల్ల లేదా వారు ఇలాంటి విధానాలు ప్రోత్సహించడం వల్ల వేధింపులు హత్యలు పెరిగిపోవడం జరుగుతుంది .ప్రభుత్వం నడిపే విధానం తెలంగాణ రాష్ట్రంలో బాలికలకు మహిళలకు రక్షణ కరువై పోయింది. రాజ్యాంగంలో పేర్కొన్న అమలుపరిచే విషయంలో మాత్రం వ్యత్యాసాలు కనిపిస్తున్నాయి .సామాన్యులు తప్పు చేస్తే శిక్ష ఉన్నారు అదే మంత్రులకు ఎమ్మెల్యేలకు ఎంపీలకు ముఖ్యమంత్రి బంధువులు ఇలాంటి తప్పు చేసిన. తెలంగాణ సమాజం లో తప్పులు చేస్తే శిక్ష లేవనే భావన నాటుకొని పోయింది .ఎలాంటి శిక్షలు లేవు అనే భావన ఉంది దీనంతటికీ కారణం కార్యనిర్వాహక న్యాయ శాఖల వారి యొక్క బాధ్యత కూడా లేకపోలేదు. కార్యనిర్వహణ శాఖ వారు తప్పు చేసిన వారిని తప్పించడం వారికి ఎలాంటి శిక్ష. లేకుండా చేయడం జరుగుతుంది. అదేవిధంగా న్యాయ శాఖ వారు శిక్షించే విధానంలో కూడా తప్పు చేసిన దానికి తప్పించుకు తిరుగుతున్నారు తప్పు చేయని వారు కూడా శిక్ష పడుతుంది శిక్షలు అమలు పరిచేవార న్యాయశాఖ అనేది కార్యనిర్వాహక శాఖ చేతిలో కీలుబొమ్మగా మారిన. స్వతంత్ర న్యాయశాఖ విధానాలను తుంగలో తొక్కి కార్య నిర్వహణ శాఖ చెప్పినట్టుగా తీర్పులు ఇవ్వడం జరుగుతుంది . ఆధునిక .కాలంలో ఇది ప్రజాస్వామ్య విధానంలో అంత మంచి విధానం కాదు .దీని వలన న్యాయశాఖ ఆదరణ ప్రజల్లో తగ్గిపోయి రావడానికి అవకాశం ఉంది .కార్యనిర్వాహక శాఖ వారు తమ బంధువులు మంత్రి వర్గం ఎమ్మెల్యేలు ఎంపీలు తప్పు చేసిన పర్వాలేదు అనే భావనలో శాసనాలు చేస్తున్నారు. ఎటుపోయి సామాన్యుడు మాత్ర బలి ప్రభుత్వాలు పాలించే వారు తప్పు చేసిన వారికి శిక్ష పడకుండా చేస్తున్నారు .మొత్తానికి పాలకులు మాత్రమే అసమర్ధులు అని చెప్పుకోవచ్చు ఇలాంటి పాలన వల్ల ప్రజలు విసిగి వేసారి విప్లవాలు వచ్చే అవకాశం ఎంతో దూరంలో లేదు . తప్పుచేసిన ఎవరికైనా శిక్ష వేయవలసి ఉంటుంది .భారత రాజ్యాంగంలో 14వ ఆర్టికల్ కుల మత వర్గ లింగ భేదాలు లేకుండా ప్రతి వ్యక్తికి సమానత్వం ఉంది. ధనవంతుడు పేద వారి అనే విచక్షణ లేకుండా తప్పు చేసిన ప్రతి వ్యక్తి వ్యక్తిని శిక్షించే అధికారం భారత న్యాయ శాఖ ఉంది. చట్టాలు చేయడం మాత్రమే కార్య నిర్మాణ శాఖ వారి విధిగా అమలు అటువంటి విషయంలో విచక్షణ చూపించడం జరుగుతుంది ఇది సామాన్య ప్రజలు ప్రతి విషయం గమనిస్తూనే ఉంటారు. బాలికలపై జరుగుతున్న అగస్త్య లకు ప్రధాన కారకులు ప్రభుత్వ పాలకులు మాత్రమే తప్పు చేసిన వారికి కఠినమైన శిక్షలు వేసి మిగతా వారికి భయం వల్ల ఎలాంటి తప్పు చేయకుండా భారత సమాజంలో. శిక్షను ఉంటాయి అనేది మాత్రం విధానంలో బోధించడం లేదు ఇది కూడా స్త్రీల పై జరుగుతున్న. ప్రధాన కారణం భారత సమాజంలో జరుగుతున్న స్త్రీలపై వేధింపులు బాలికలపై వేధింపుల ప్రభుత్వానికి పాలించే మాత్రమే. భారత దేశంలో ఇలాంటి విధానాల వల్ల ప్రపంచ దేశాల్లో ఉన్న కీర్తిప్రతిష్టలు దిగజారటానికి పెద్ద అవకాశం ఉండి ఉంటుంది .తప్పు చేసినటువంటి వ్యక్తి ఎవరైనా శిక్ష కూడా తప్పు చేసిన వ్యక్తిని తప్పించిన వాడు కూడా తప్పుడు వ్యక్తి కాబట్టి . బాలికలపై జరుగుతున్న దోపిడ హింస హరాస్మెంట్ మొదలగునవి తప్పు చేసిన వ్యక్తిని శిక్షించటం వల్ల మాత్రమే సమాజంలో మార్పు రావడం జరుగుతుంది .ఈ మార్పు అనేది చట్టాల ద్వారా మాత్రమే రావడం జరుగుతుంది చట్టాలు అమలు పరచి వారు మాత్రమే ఈ మార్పు తీసుకు రాగలరు. ప్రజలు ఎంత చేసిన మార్పు తీసుకు రాలేదు చట్టాల వల్ల వారి వలనే కొత్త మార్పు అంకురార్పణ జరుగుతుంది. ఇప్పటికైనా తప్పు చేసిన వారిని శిక్షించాలి అవసరం ఎంతైనా ఉంది ఎంతటివారైనా శిక్షార్హులే….. కొండ కృష్ణ