వాటర్ ప్లాంట్ ప్రారంభించిన జనగం రఘుపతి రెడ్డి

రాయల్ పోస్ట్ ప్రతినిధి:యాదాద్రి భువనగిరి జిల్లా:ఆలేరు/1జూన్ బుధవారం:మండలంలోని కొల్లూరులో గ్రామంలో ఉచిత మంచి నీరు గ్రామ ప్రజలకు తాగిపించాలని గొప్ప అలోచన తో తన సొంత నిధులతో ఏర్పాటు చేసిన వాటర్ ఫిల్టర్ ను గ్రామస్తులు సహకారంతో రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు జనగం రఘుపతి రెడ్డి.
ఈ కార్యక్రమంలో తెరాస కొల్లూరు గ్రామ శాఖ అధ్యక్షుడు జనగాం వెంకట పాపి రెడ్డి ,సర్పంచ్ కోటగిరి జయమ్మ ,వైస్ ఎంపిపి లావణ్య వెంకటేష్,మండల యూత్ అధ్యక్షుడు అయిలి కృష్ణ, ఉప సర్పంచ్ మహేందర్ , కొరకు కిష్టయ్య గ్యాదాపాక మధు ,చంద్రయ్య శ్రీధర్, ఉపేందర్, హరినాథ్,గాజుల మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు.