సంగారెడ్డి జిల్లా కంది గ్రామంలో ఐదో విడత చేపట్టారు.
రాయల్ పోస్టు సంగారెడ్డి కంది మండల్
ఈ సందర్భంగా మాట్లాడుతూ ఐదో విడత పల్లె ప్రగతి పల్లె ప్రగతి సన్నాహక సమావేశానికి పలువురు సర్పంచులను ఆహ్వానించకపోవడం పై సర్పంచులు ఫొరం ఆధ్వర్యంలో ప్లే కార్డులతో నిరసన కార్యక్రమానికి ఆహ్వానించకపోవడం పై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నామని అదేవిధంగా నాలుగు విడతల్లో పనులు చేసినా ఇప్పటివరకు బిల్లులు చెల్లించలేదని అన్నారు. పనులు చేసినా ఇప్పటికీ బిల్లులు రాకపోవడంపై తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని అదే విధంగా కొంత మంది సర్పంచులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.ఇప్పటికైనా చనిపోయిన సర్పంచుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని… నాలుగు విడతల్లో చేసిన పనుల నిధులను వెంటనే విడుదల చేయాలని లేనిపక్షంలో అన్ని కార్యక్రమాలు బహిష్కరిస్తామని వారు హెచ్చరించారు
నిరసన కార్యమంలో సర్పంచులు గోపాల్ రే మల్లారెడ్డి ప్రవీణ్ కుమార్ రాందాస్ మోతిలాల్ బాలయ్య తదితరులు పాల్గొన్నారు