CITU ఆవిర్భావ దినోత్సవం
రాయల్ పోస్ట్ ప్రతినిధి: మే.30. నారాయణఖేడ్
ఈరోజు citu ఆవిర్భావ దినోత్సవం సందర్భం జెండా ఆవిష్కరణ
ఈదర్బంగా CITU జిల్లా నాయకులు చిరంజీవి మాట్లాడుతూ citu ఆవిర్భావ ఇంచి 52 సం పూర్తి చేసి కొని 53 సం చేరుకుంది 1970 మే 1 తేదీ ఆవిర్భావ ఇంచిది కార్మిక వర్గ అక్కుల కోసం ఐక్య పోరాటాలు చేసేదంగా నిర్ణయం తీసుకుంది అవే ఐక్య పోరాటాలు నిర్మిస్తు కార్మిక వర్గ సమస్యలు పరిష్కరించాలని Citu ప్రధానపాత్ర పోషిస్తూ అనేక సమస్యలు ఎదుర్కొంటు కార్మిక ఉద్యమం ముందుకు తీసుకుని పోరాటాలు చేస్తూ వస్తుంది మరో వైపు కేంద్ర bjp ప్రభుత్వం పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను మార్చాలని చూస్తుంది 44 రకాల చట్టాలను అందులో 24 రకాల చట్టాలను 4 లేబర్ కోడ్లు గా మార్చాలని కార్మికుల అక్కులను కాలరాయలని అనేకరకాల ప్రయత్నలు చేస్తోంది వాటిని తింపుకోటవిదంగా citu అనేక పోరాటాలు చేస్తుంది అయిన కేంద్ర bjp ప్రభుత్వం తగ్గడం లేదు కాబట్టి రాబోయే రోజుల్లో citu అద్వర్యం ఐక్య పోరాలకు కార్మిక వర్గం సిద్ధంగా ఉండలాలి మరోవైపు తెలంగాణ ప్రభుత్వం కూడ ఆదేవిదనాన్ని అమలుసేస్తు వస్తూంది రాష్ట్రంలో షెడ్యూల్ పరిశ్రమలో 74 రకాల కనిసవేతనాల go లను ఎఇప్పటికి రినివాల్ చేయడం లేదు పెరిగిన ధరలకు అనుగుణంగా కనిసవేతనాలను సవారించవలిచిన అవసరం ఉంది కానీ ఆటు కేంద్రం గానీ ఈటు రాష్ట్రం గానీ ఏమాత్రం పట్టించుకోకుండా కార్మికుల పొట్టకొటేవిదంగా వెవ్యరిస్తా ఉన్నాయి కాబట్టి కార్మిక వర్గం రాబోయే రోజుల్లో ఐక్య పోరాటాలకు సిద్దం కావాలని CITU పిలుపునిస్తుంది కార్యక్రమంలో యూనియన్ నాయకులు మొచప్ప చంద్రకళ శకుంతల సుశీల లలితా సిద్ధమా రాజు ఏసు నాగయ్య సాయమ్మ