రాయల్ పోస్ట్ ప్రతి నిధి: సూర్యాపేట *సూర్యాపేట పట్టణంలో ఈరోజు 23 రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల ప్రకారం CBCID ద్వారా వక్ఫ్ బోర్డు భూములను ఎంక్వయిరీ చేయడం జరిగింది ఈ ఇంక్వైరీ లోCBCID Ci నాగరాజు గారు మరియు వక్ఫ్ బోర్డు ఇన్స్పెక్టర్ మహమూద్ మరియు సైదా గారు సూర్యాపేట సర్వేయర శ్రీనివాస్ గారు అవాజ్ సూర్యాపేట్ కమిటీ జిల్లా కార్యదర్శి షేక్ జహంగీర్ ఆవాజ్ సూర్యాపేట్ జిల్లా అధ్యక్షులు ముక్తార్ అహమ్మద్ . ఖాలిద్ ,మౌలానా అస్రర్. అజీజ్. హుస్సేన్ ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు