రాయల్ పోస్ట్ ప్రతి నిధి యం. ఎ. అజీజ్ సూర్యాపేట 22-052022 ఈరోజు నల్గొండ హజ్ హౌస్ లో హజ్ యాత్రకు వెళ్లే వారికి హజ్ హౌస్ లో నల్లగొండ జిల్లా హజ్జ్ కమిటీ ఆధ్వర్యంలో మొదటి శిక్షణా తరగతులు ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా రాష్ట్ర హజ్ కమిటీ డైరెక్టర్ శ్రీమతి ఆ సిమా సుల్తానా బషీరుద్దీన్ గారు పాల్గొన్నారు హజ్ కమిటీ సభ్యులు బషీరుద్దీన్ గారిని సన్మానించారు బషీరుద్దీన్ గారు మాట్లాడుతూ నల్గొండ ఉమ్మడి జిల్లా శిక్షణ తరగతులు పాల్గొన్న హజ్ యాత్రికులకు కృతజ్ఞతలు తెలిపారు