సంగారెడ్డి…
ఈ నెల 29న జరిగే రెడ్ల సింహ గర్జన గోడ పత్రికను ఆవిష్కరించిన రెడ్డి JAC నాయకులు…
రాయల్ పోస్ట్ ప్రతినిధి:రాష్ట్ర ప్రభుత్వం తమ న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలనే డిమాండ్ తో సింహ గర్జనకు జిల్లాలోని రెడ్డిలందరూ పాల్గొని విజయవంతం చేయాలన్న రెడ్డి జేఏసీ నాయకులు… స్థానిక JRR ఫంక్షన్ హాల్లో జరిగిన ఈకార్యక్రమంలో రెడ్డి JACఆధ్వర్యంలో రెడ్డి జాగృతి వ్యవస్థాపక అధ్యక్షుడు B.మాధవరెడ్డి
K.మధుసూదన్ రెడ్డి
జిల్లా అధ్యక్షుడు K.వసంత్ రెడ్డి నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిధులుగా పొన్న శంకర్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి తో పాటు ఇతర రెడ్డి నాయకులు పాల్గొన్నారు…