సంగారెడ్డి గడ్డ పై ముదిరాజ్ ల జెండా ఎగురాలి
ముదిరాజ్ లు రాజ్యాధికారం చేపట్టాలి
ఆన్నీ కులాలకు అధికారం ఇచ్చాo ముదిరాజులు ఒక్క సారి అధికారం ఇవ్వండి
అధికారాం ఇస్తే వాళ్ళు బాగుపడ్డారు ముదిరాజ్ లు వెనుకవేయా బడ్డారుఓట్లలో మనం అధికం
రాష్ట్రంలో 50లక్షల జనాభా.మనందరం ఐక్యంగా పోరాడుదాం ముదిరాజ్ సంఘo జిల్లా అధ్యక్షుడు పులిమమిడి రాజు.

రాయల్ పోస్ట్.ప్రతినిధి.బాలకృష్ణ.08/05/2020

75 ఏండ్ల స్వాతంత్రం లో అన్ని కులాలకు, అధికారం ఇచ్చం ఒక్క ముదిరాజ్ లకు అవకాశం కల్పించాలని కోరుదామని మదిరాజ్ మహాసభ సంఘం జిల్లా అధ్యక్షుడు పులిమామిడి రాజు అన్నారు. ముదిరాజ్ కులం సంఘటితం కావల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. ముదిరాజులు త్యాగ గుణం కల్గిన వారని పేర్కొన్నారు. ఆదివారం సంగారెడ్డిలో ఉమ్మడి ముదిరాజ్ సర్వ సభ్య సమావేశంను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయాన మాట్లాడుతూ. ముదిరాజ్ ఐక్యంగా లేరని అందుకే రాజ్యాధికారం కలగటం లేదని అపోహను తొలగించాలని పిలుపునిచ్చారు. జనాభా అధిక శాతం ముదిరాజ్ సఖ్య బలం ఉన్న మనం రాజ్యాధికారం సదించలేక పోతున్నామని తెలిపారు. ముదిరాజ్ సంఘటితం కావాల్సిన అవసరం ఎంతైనా ఉందాని అన్నారు. రాష్టంలో 50 లక్షల జనాభా ముదిరాజులు ఉన్నా రాజ్యాధికారం లో లేక పోతున్నామని ఆవేదనను వ్యక్తం చేశారు. చివరిరక్తం బొట్టువరకు ముదిరాజ్ అభివృద్ధి కోసం పని చేస్తానని అన్నారు. ప్రతి ఉరులో ముదిరాజ్ యువత కమిటీలు ఏర్పటు చేసుకొని కుల అభివృద్ధి కి పాటు పడాలని అన్నారు. సంగారెడ్డి గడ్డ పై ముదిరాజ్ ల జెండా ఎగురవేద్దామని అన్నారు. రాజ్యాధికారం ద్వారానే ముదిరాజులు అభివృద్ధి లోకి వస్తారని అన్నారు. ఏ రాజకీయ పార్టీ ముదిరాజ్ లకు టిక్కెట్లు ఇస్తే ఆ వ్యక్తి కి ముదిరాజ్ కులస్థులు అండగా నిలవాలని అన్నారు. అన్ని ఏ పార్టీ ముదిరాజ్ గుర్తింస్తోందో ఆ పార్టీకి ముదిరాజులు సపోర్ట�