కార్యకర్త కుటుంబానికి అండగా టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం
మలిదశ తెలంగాణ ఉద్యమ కారుడు,టీఆర్ఎస్ పార్టీ నాయకులు కీ.శే నల్ల కృష్ణ స్వామి గారి కుటుంబానికి రూ.2,00,000/- చెక్

రాయల్ పోస్ట్ ప్రతినిధి ఆత్మకూర్(యం):- ఈ రోజు మొరిపిరాల గ్రామంలో మలిదశ ఉద్యమ కారుడు, తెలంగాణ పార్టీ ఆవిర్భావం నుండి పార్టీ బలోపేతం కావటంలో తన వంతు పాత్ర పోషించిన టీఆర్ఎస్ పార్టీ మాజీ మండల సాంస్కృతిక విభాగం మండల అధ్యక్షులు కీ,,శే. నల్ల కృష్ణ స్వామి గారు విద్యుత్ షాక్ తో అకాలంగా కొద్ది నెలల క్రితం మరణించడం జరిగింది అందుకు గాను తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ తరుపున తన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతూ ఆలేరు ఎమ్మెల్యే&ప్రభుత్వ విప్ గొంగిడి సునితమహేందర్ గారి సహకారంతో తన పార్టీ సభ్యత్వం ఇన్సిరెన్స్ ద్వారా మంజూరు అయిన రూ.2,00,000/- లను టిఆర్ఎస్ మండల అధ్యక్షులు బీసు చందర్ గౌడ్ గారి చేతుల మీదిగా అందించటం జరిగింది, ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సామ తిర్మల్ రెడ్డి గారు,గ్రామ శాఖ అధ్యక్షులు ముద్దసాని లక్ష్మి నారాయణ గారు,మాజీ అధ్యక్షులు ముప్పిడి రాజయ్య,సర్పంచ్ ల ఫోరమ్ అధ్యక్షులు లాగ్గని రమేష్ గౌడ్,పార్టీ మండల సెక్రటరీ జనరల్ పంజాల వెంకటేష్,ఎంపీటీసీ యాస కవితాఇంద్రరెడ్డి, రైతు సమన్వయ సమితి జిల్లా డైరెక్టర్ బీసు ధనలక్ష్మి, మోత్కూర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ గడ్డం దశరథ గౌడ్,యువజన విభాగం మండల అధ్యక్షులు ప్రతికంఠం శంతన్ రాజ్,SC సెల్ మండల అధ్యక్షులు మేడి శ్రీనివాస్,మండల కార్యదర్శి సోలిపురం రాంరెడ్డి,TRSV నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి బెజ్జనబోయిన మహేష్,నాతి మల్లికార్జున్ గౌడ్,TRSV పట్టణ అధ్యక్షులు గడ్డం సతీష్,మహిళ విభాగం మండల ప్రధాన కార్యదర్శి తవిటీ లక్ష్మీ,ఆత్మకూర్ పట్టణ మహిళ అధ్యక్షురాలు తవిటి పద్మ,నాయకులు మాధ సత్తయ్య, ఇంద్రవెల్లి మహేష్,ముప్పిడి స్వామి తదితరులు పాల్గొన్నారు.