మరింత మెరుగైన వైద్యం కోసం ఆర్ వి ఎమ్ హాస్పిటల్ తీసుకెళ్లిన.చెన్న. స్వాతి మహేష్……

రాయల్ పోస్ట్ ప్రతినిధి ఎప్రిల్ (భువనగిరి టౌన్ )/భువనగిరి పట్టణంలో శనివారం జరిగిన ఆర్ వి ఎమ్ ఆస్పటల్ మరియు 17వ వార్డు కౌన్సిలర్ చెన్న స్వాతి మహేష్ ఆధ్వర్యంలో ఉచిత మెగా హెల్త్ క్యాంపు నిర్వహించిన సంగతి అందరికీ తెలిసిందే. ఆదివారం కొంతమందికి అనారోగ్య సమస్యలు తీవ్రంగా ఉండడంతో Rvm హాస్పిటల్ కి ప్రత్యేకంగా ఒక బస్సు ఏర్పాటు చేసి 20 మంది హాస్పిటల్ కు తీసుకువెళ్లి అన్ని రకాల టెస్టులు చేసి ఏ జబ్బు తీవ్రతను ఉంటే అక్కడే అడ్మిట్ చేసుకుని మెరుగైన సేవలు చేస్తామని తెలియజేయడం ఇంత మంచి సేవలు చేసిన ఆర్విఎం హాస్పిటల్ యజ్యమాన్యానికి సిబ్బందికి 17వ వార్డు కౌన్సిలర్ చెన్న స్వాతి మహేష్ ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వార్డ్ అధ్యక్షులు గాదె శ్రీనివాస్ జయంత్ గూగుల్ నరేష్ ధనియా వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు