తెలంగాణ రాష్ట్ర సమితి కార్మిక విభాగం ఆత్మకూరు ఎం మండల శాఖ ఆధ్వర్యంలో ఘనంగా మే డే వేడుకలు

రాయల్ పోస్ట్ ప్రతినిధి ఆత్మకూర్:యాదాద్రి భువనగిరిజిల్లా ఆత్మకూర్ ఎం మండలకేంద్రంలో ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా మండల TRSKV అధ్యక్షుడు యండి.రషీద్ జెండా ఎగురవేసి టిఆర్ఎస్కెవి ఆధ్వర్యంలో ఘనంగా మేడే వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు బీసు. చందర్ గౌడ్ స్థానిక ఎంపిటిసి కవిత ఇంద్రారెడ్డి రైతు సమన్వయ సమితి మండల కో ఆర్డినేటర్ యాస ఇంద్రారెడ్డి రైతుబంధు సమితి జిల్లా డైరెక్టర్ కోరే బిక్షపతి, గ్రంథాలయ సంస్థ జిల్లా డైరెక్టర్ మేడి రామనర్సయ్య, సోషల్ మీడియా మండల కన్వీనర్ ఎలగందుల విజయ్, TRSKV మండల సెక్రెటరి జనరల్ కదిరే నవీన్ గ్రామ శాఖ అధ్యక్షులు కోరె వెంకన్న, సెక్రెటరీ జనరల్ పాశం ప్రభాకర్ రెడ్డి ,మండల నాయకులు గట్టు అశోక్ ,మాధసత్తయ్య గౌడ్, గ్రామ బీసీ సెల్ అధ్యక్షులు రంగ పరశురాములు, కార్మిక సంఘంమండలనాయకులు వరికుప్పల.మల్లేష్ పెండెం సత్యపాల్, చెరుకు స్వామి గౌడ్, డి.బాబు ఆటో కార్మికులు శేఖర్, చంద్రయ్య,దశరథ,లోడి. భిక్షపతి గౌడ్, నరసింహ, రవి, వీరస్వామి,తదితరులు పాల్గొన్నారు